logo

మిక్ఛర్ పొట్లం - Page 3

యాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి

14 Feb 2019 7:27 AM GMT
మహీ వీ రాఘవ్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం లో వచ్చిన సినిమా యాత్ర... ఎంతో విజయవంతంగా నడుస్తుంది.... ఇందులోని మాటలు ...ముత్యాల మూటలుగా...

చలాకి హీరొయిన్ రాధిక గారు!

12 Feb 2019 6:36 AM GMT
ఒక హీరొయిన్ అన్ని రకాల పాత్రలు చెయ్యగలటం, అలాగే చాల ఉత్సాహంగా, చలాకీగా వుండగలటం ఎంతో ఉపయోగపడుతుంది, అలాంటి ఒక హీరొయిన్ రాధిక గారు. ఇప్పడు రాధిక శరత్...

విజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!

12 Feb 2019 6:10 AM GMT
కొద్దిమంది సిన్మా దర్శకులు విజయవంతమైన సినిమాలు తీయడంలో చాల ప్రత్యేకత కలిగి వుంటారు. అలాంటి వారిలో ఒకరు విజయ బాపినీడు గారు. వారు ఈ రోజు ఉదయం...

సూత్రధారులు సిన్మాకి సూత్రధారులు

10 Feb 2019 10:05 AM GMT
కొన్ని సినిమాలు ఒక ప్రత్యక భాణిని సృస్టిస్తాయి, అలాంటి ఒక సిన్మానే సూత్రధారులు. ఇది 1990 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. గ్రామీణ నేపథ్యంలో ...

ఆయనకు సినిమా - సంగీతం ఒక తపస్సు

9 Feb 2019 12:14 PM GMT
కొద్దిమంది దర్శకులకి సినిమా ఒక కళ మాత్రమే కాదు, ఒక తపస్సు లాంటిది, అలాంటి వారే...కళాతపస్వి గా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా ...

పాండవ వనవాసం!

9 Feb 2019 11:31 AM GMT
కొన్ని సినిమాలు చిరకాలం అలా నిలిచిపోతాయి, అలాంటి ఒక సినిమానే పాండవ వనవాసం. ఈ సినిమా 1965లో నిర్మించబడిన పౌరాణిక తెలుగు సినిమా. ఈ చిత్రరాజాన్ని మాధవీ...

నా సావు నేను సస్తా నీకెందుకు... ప్రియదర్శి!

6 Feb 2019 8:31 AM GMT
నా సావు నేను సస్తా నీకెందుకు.... అనే ఈ డైలాగ్ వినగానే చాలామందికి ప్రియదర్శి గుర్తుకు వస్తాడు. పెళ్లి చూపులు సినిమాలో తన నటనతో మరియు హాస్యంతో అందరిని...

రాహుల్ రామకృష్ణ – సహజ నటనకి రారాజు

5 Feb 2019 11:39 AM GMT
ఈ మద్య కాలంలో ఒక మంచి నటుడుగా పెరుతెచ్చుకొని, అందరిని నవ్విస్తూ ధూసుకువేలుతున్న నటుడు రాహుల్ రామకృష్ణ, ముఖ్యంగా ఇతను టాలీవుడ్ బ్లాక్బస్టర్ అయిన...

"యాత్ర" కొత్త ప్రోమో

5 Feb 2019 11:33 AM GMT
యాత్ర కొత్త ప్రోమో సినిమా పై ఎన్నో అంచనాలు పెంచేస్తోంది, ముఖ్యంగా ఈ మద్య రిలీజ్ అయిన ప్రోమో లో వృద్దుల సమస్య పైన ఒక మహిళా ముఖ్య పాత్రలోని మమ్ముటి తో...

MR.మజ్ను- కనెక్ట్ అవుతాను కానీ కమిట్ కాను!

5 Feb 2019 11:30 AM GMT
'నువ్వంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం...నీతో ఉండటం ఇష్టమే, అంతా బాగానే వుంది కదా...ఈ పెళ్లి గోలేంటి.. అని చెప్పే ముఖ్య పాత్రల సినిమా లోకి వస్తుంది ఈ...

క్రిష్ పూర్తి పేరు!

3 Feb 2019 9:31 AM GMT
గమ్యం సినిమా నుండి తన గమనం మొదలెట్టి....ఎన్నో గొప్ప సినిమాలు తీస్తూ గౌతమిపుత్రా శాతకర్ణి, ఎన్టీఆర్, ఝాన్సీ రాణి లాంటి సినిమాలతో బాగా బిజీ అయిపోయిన మన ...

రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా!

3 Feb 2019 9:24 AM GMT
ఎంత గొప్ప దర్శకుడికి అయిన తన మొదటి సినిమా అవకాశం ఇచ్చే నిర్మాత చాల ముఖ్యం. అయితే ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ద్వార పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వం...