నా సావు నేను సస్తా నీకెందుకు... ప్రియదర్శి!

Arun Chilukuri
Published on: 6 Feb 2019 2:01 PM IST
నా సావు నేను సస్తా నీకెందుకు... ప్రియదర్శి!
X

నా సావు నేను సస్తా నీకెందుకు.... అనే ఈ డైలాగ్ వినగానే చాలామందికి ప్రియదర్శి గుర్తుకు వస్తాడు. పెళ్లి చూపులు సినిమాలో తన నటనతో మరియు హాస్యంతో అందరిని నవ్వింఛి మెప్పించాడు. ఈ పెళ్లి చూపులు సినిమా విజయవంతమైన తర్వాత తనకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. అయితే 2016 లో వచ్చిన చలన చిత్రం టెర్రర్లో కూడా ప్రియదర్శి తీవ్రవాది పాత్రను పోషించాడు, ఇది విమర్శకుల ప్రశంసలను పొందింది. అయినప్పటికీ పెళ్లి చూపులు లో కౌశిక్ యొక్క పాత్ర ద్వారా అతని పెరుచాల వచ్చింది.ముఖ్యంగా తెలంగాణ మాండలికాన్ని సులువుగా ఉపయోగించడంతో ప్రియదర్శి ప్రశంసలు చాల అందుకున్నాడు. అయితే మన ప్రియదర్శి అనేక సినిమాలు ఇప్పుడు చేతిలో వున్నాయి.ఇతను జై లావా కుసాలో కూడా నటించారు, ఇది ఎన్.టి.ఆర్. జూనియర్, నిీదేవా థామస్ మరియు రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన సిన్మా. అలాగే ఇతను AR మురుగదాస్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు నటించిన స్పైడర్ లో కూడా కనిపించాడు.ఇలాగె ఎన్నో హిట్స్ సంపాదిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. అల్ ది బెస్ట్ ప్రియదర్శి.శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story