logo

Read latest updates about "క్రీడలు" - Page 1

టీమిండియా వెస్టిండీస్ టూర్: పుజారా సెంచరీ..పటిష్టస్థితిలో భారత్!

18 Aug 2019 8:11 AM GMT
వెస్టిండీస్ ఎ టీంతొ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ లో పటిష్ట స్థితి లో నిలిచింది. చటేశ్వర్ పుజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, రోహిత్ అర్థసెంచరీతో మెరిసాడు. తెలుగ తేజం హనుమంత విహారి నిలకడగా ఆడుతున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 297 పరుగులు చేసింది.

ప్రో కబడ్డీ : తలైవాస్ కు బుల్స్ షాక్

18 Aug 2019 3:44 AM GMT
రసవత్తరంగా ప్రో కబడ్డీ లీగ్. చివరి వరకూ పోటా పోటీగా సాగిన బెంగాల్-దబంగ్ ధిల్లీ మ్యాచ్. టై గా ముగిసింది. మరోవైపు బెంగళూర్ జట్టు తలివాస్ పై విజయం సాధించింది. ఈరోజు హరియాణా జట్టు తెలుగు టైటాన్స్ తోనూ, తమిళ తలివాస్ పునేరే జట్టుతోనూ తలపడతాయి.

ప్రో కబడ్డీ: జైపూర్ జైత్రయాత్ర

17 Aug 2019 3:09 AM GMT
ప్రో కబడ్డీ సీజన్ 7లో జైపూర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయదుందుభి మోగించిన జైపూర్ పింక్ పాంథర్స్...

బ్రేకింగ్ న్యూస్ : హెడ్ కోచ్ ని ప్రకటించిన బీసీసీఐ...

16 Aug 2019 1:04 PM GMT
ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా మళ్ళీ రవిశాస్త్రికే భాద్యతలు అప్పజెపింది. బీసీసీఐ.. మొత్తం ఆరుగురిని ఇంటర్వ్యూ చేసిన బీసీసీఐ అందులో హెడ్ కోచ్ గా...

బౌల్ట్‌ అది యాపిల్‌ కాదు ... క్రికెట్ బంతి

16 Aug 2019 9:32 AM GMT
న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది . అ సంఘటన ఆటగాళ్ళుని నవ్వులు పూయించింది . ఇంతకి అ సంఘటన...

బంతి దెబ్బకు.. అంపైర్ మృతి!

16 Aug 2019 7:38 AM GMT
క్రికెట్ బాల్ తలకు గట్టిగా తాకడంతో నెలరోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్న ఓ అంపైర్ మృతి చెందిన సంఘటన గురువారం ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్‌గా మెక్‌కలమ్

16 Aug 2019 6:10 AM GMT
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ని నియమించారు. 2016‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ ఓపెనర్ ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో కొనసాగాడు. అయితే, 2019 ఐపీఎల్ సీజన్‌‌లో ఇతనిని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

టీమిండియా మాజీ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ (57) ఆత్మహత్య

16 Aug 2019 5:18 AM GMT
భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలే ఇందుకు కారణంగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ప్రో కబడ్డీ: జైపూర్ జోరు

16 Aug 2019 4:54 AM GMT
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింగ్ పాంథర్స్ అదరగొడుతోంది. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

సైనికులతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ధోనీ

15 Aug 2019 3:08 PM GMT
తన కోరిక మేరకు కాశ్మీర్ లో ఆర్మీతో కలసి పనిచేస్తున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు లడఖ్ లో సైనికుల మధ్య స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. డ్యూటీ ఆఖరి రోజులో భాగంగా లడక్‌కి వెళ్లిన ధోనీ.. అక్కడ ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడ చికిత్స పొందుతున్న సైనికులతో ఆప్యాయంగా కాసేపు మాట్లాడాడు.

కోహ్లీ చేతికి గాయం

15 Aug 2019 2:57 PM GMT
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడిచేతి బొటనవేలికి గాయమైంది.

కోహ్లీ రికార్డుల మోత!

15 Aug 2019 11:02 AM GMT
వరుసగా రెండు వన్డేల్లో రెండు సెంచరీలు. వెస్టిండీస్ టూర్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘనత ఇది. వరల్డ్ కప్ లోనూ సెంచరీల మెరుపులు మెరిపించిన కోహ్లీ దానిని కొనసాగిస్తున్నాడు.

లైవ్ టీవి

Share it
Top