Top
logo

క్రీడలు - Page 2

IPL 2020: కోల్‌కతా ముందు ఢీలాప‌డ్డ ఢిల్లీ ..

24 Oct 2020 2:39 PM GMT
IPL 2020: ఐపీఎల్ 2020 నేడు (శ‌నివారం) కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, ఢిల్లీ క్యాపిటల్ హోరా హోరీగా త‌ల‌పడ్డాయి. అబుదాబి వేదిక జ‌రిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ అదరగొట్టింది

IPL 2020: కోల్‌క‌తాకు 'డూ ఆర్ డై' మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

24 Oct 2020 9:51 AM GMT
IPL 2020: క్రికెట్ అభిమానుల‌కు ఐపీఎల్ ‌2020 కావ‌ల్సినంత మజాను అందిస్తుంది. ప్ర‌తి రోజు ఓ ఉత్కంఠ భ‌రిత‌మైన మ్యాచ్ అందిస్తూ.. క్రికెట్ ల‌వ‌ర్స్ ఊర్రూత‌లూగిస్తుంది.

IPL 2020: వంద‌లోపే కట్ట‌డి చేయాల‌నుకున్నాం: పొలార్డ్‌

24 Oct 2020 8:50 AM GMT
IPL 2020: ఐపీఎల్ 2020లో చెన్నైకింగ్స్‌ అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చిప్లే ఆప్స్‌కు దూరమైంది. శుక్ర‌వారం ముంబాయితో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లోనూ చెన్నై ఆట‌గాళ్ల‌లో త‌డ‌బ‌డ్డారు. . ఒక్క సామ్ క‌రన్ త‌ప్ప మిగిత ఏ ఆట‌గాడూ రాణించ‌లేకపోయారు

IPL 2020: న్యూ జెర్సీలో ఆర్సీబీ.. కార‌ణ‌మేంటి?

24 Oct 2020 8:08 AM GMT
IPL 2020: ‌రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి ఏటా ఏదోక ప్ర‌త్యేక‌త‌ను చాటు‌కుంటుంది. ఈ యేడాది కూడా ఓ ప్ర‌త్యేక‌మైన కాస్‌తో ముందుకు రానున్న‌ది. ఆదివారం మ్యాచ్ లో రెగ్యులర్‌ జెర్సీ కాకుండా మ‌రో క‌ల‌ర్ జెర్సీ వేసుకుంటారు.

Kapil Dev: నా శ్రేయోభిలాషులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు: క‌పిల్ దేవ్‌

24 Oct 2020 6:58 AM GMT
Kapil Dev: భారత మాజీ క్రికెట్ దిగ్గజం, హరియాణా హరికేన్‌ కపిల్ దేవ్ అస్వస్థతకు గురైన విష‌యం యావ‌త్ క్రీడా ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌ప‌రిచింది. కపిల్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పాటు

IPL 2020: అందుకే ఓడాం: ధోనీ

24 Oct 2020 6:19 AM GMT
IPL 2020: ఐపీఎల్ 2020లో వరుస పరాజయాలతో టోర్నీ అట్ట‌డుగు స్థానంలో ఉండ‌టం చాలా బాధ క‌రంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.

IPL 2020: ఒక్క‌ వికెట్ కోల్పోకుండా.. ముంబై పై చేయి

23 Oct 2020 5:53 PM GMT
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ ల మ‌ధ్య జ‌రిగిన పోరులో ముంబై పై చేయి సాధించింది.

IPL 2020: ముంబై బౌలర్ల ధాటికి చెన్నై చిత్తు.. చెత్త రికార్డును మూటగట్టుకున్న సీఎస్‌కే

23 Oct 2020 4:29 PM GMT
IPL 2020: ఐపీఎల్ 2020లో వరుస పరాజయాలతో ఢీలా ప‌డ్డ చెన్నై సూపర్ కింగ్స్.. ఏ ద‌శ‌లోనూ తెరుకోలేదు. త‌న కథను మార్చుకోలేదు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు

IPL2020: బ్రావో భావోద్వేగం సందేశం

23 Oct 2020 3:40 PM GMT
IPL2020: ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో గాయం కార‌ణంగా దూర‌మైన విషయం తెలిసిందే. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన బ్రేవో.. ఈ టోర్నీలో పూర్తిగా ఆస్వాదించుకుండానే తప్పుకున్నాడు.

IPL 2020: ముంబాయి బౌల‌ర్ల ధాటికి.. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డ్డ చెన్నై

23 Oct 2020 3:02 PM GMT
IPL 2020: ఐపీఎల్-2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ ల మ‌ధ్య పోరు జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబాయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది

IPL 2020: కీల‌క మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ దూరం.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న‌ముంబాయి

23 Oct 2020 2:01 PM GMT
IPL 2020: ఐపీఎల్-2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియంలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్

23 Oct 2020 9:52 AM GMT
భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆంజియో ప్లాస్టీ చేసినట్టు తెలిసింది. కపిల్ దేవ్‌కు డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.