logo

Read latest updates about "తెలంగాణ" - Page 1

తహసీల్దార్ కార్యాలయంలో తండ్రీ కొడుకుల ఆత్మహత్యాయత్నం

20 Sep 2019 3:52 PM GMT
కుమ్రంబీమ్ భీం జిల్లా బెజ్జురు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తండ్రి కోడుకుల ఆత్మహత్య యత్నం చేశారు. వారసత్వ భూమి పట్టా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం...

రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్ నేతల వ్యూహాలు ?

20 Sep 2019 3:24 PM GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్య పోరు పీక్ స్టేజికి చేరుకుంటోంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్...

బండి, గంగుల గ్రానైట్ వార్

20 Sep 2019 1:22 PM GMT
గ్రానైట్ క్వారీలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్రి, ఎంపీ మధ్య...

నేను పీహెచ్‎డీ చేశా.. రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంపత్‌కుమార్

20 Sep 2019 12:12 PM GMT
మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‎పై యురేనియం విషయంలో ఏబీసీడీలు రావని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే సంపత్. తాను చదువులో పీహెచ్‌డీ చేశానని, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసని ఆయన సమాధానమిచ్చారు.

సెప్టెంబర్ 17 విషయంలో టీఆర్‌ఎస్‌ తన వైఖరి ఎందుకు మార్చుకుంది? : కృష్ణసాగర్‌రావు

20 Sep 2019 12:07 PM GMT
బీజేపీతో ఘర్షణ పడే శక్తి టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. సెప్టెంబర్‌ 17న గతంలో జరగని అనేక కార్యక్రమాలను టీఆర్‌ఎస్...

రాంగ్ రూట్ లో వచ్చి పైగా రివర్సయ్యాడు..

20 Sep 2019 11:54 AM GMT
హైదరాబాద్ లో రాంగ్ రూట్ లో వెళ్తున్న వాహనదారుడిని కరెక్ట్ రూట్ లో వెళ్లాలని సూచించినందుకు, హోంగార్డుపై దాడికి దిగాడు. రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా...

వంతెన లేక అష్టకష్టాలు..మృతదేహంతో వాగు దాటుతూ కన్నీళ్లు

20 Sep 2019 11:19 AM GMT
ఆదిలాబాద్‌ జిల్లా గుబిడి గ్రామస్తులను వాగు కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు గుబిడి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులో...

హరీష్‎రావుతో గొడవలు లేవు : జగ్గారెడ్డి

20 Sep 2019 11:14 AM GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరిష్‏రావుతో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, అందుకే తిరిగి పట్టం కట్టారన్నారు.

పవన్ ఫైర్‎కు దిగొచ్చిన ట్విట్టర్ !

20 Sep 2019 10:34 AM GMT
జనసేన పార్టీ చెందిన కార్యకర్తల ట్విటర్ ఖాతాలను ఆ సంస్థ పునరుద్ధరించింది. దీంతో ట్విటర్ యాజమాన్యానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి ఈటల

20 Sep 2019 8:52 AM GMT
కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈటల భరోసానిచ్చారు. ఒక్కో పేషెంట్‌పై ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు పెడుతున్నామని ఈటల తెలిపారు.

కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

20 Sep 2019 8:38 AM GMT
కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోడెలది ఆత్మహత్య కాదు హత్య అంటోన్న పిటిషనర్‌ అనిల్ బూరగడ్డ సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ...

150 అడుగుల లోతు బావిలో పడిన వృద్దుడు..గంటలకొద్దీ శ్రమించి..

20 Sep 2019 8:29 AM GMT
150 అడుగుల లోతులో పడ్డ వృద్ధుడిని పోలీసుల రక్షించారు. తాళ్ళ సహాయంతో బావి లోపలకు దిగి కాపాడారు. క్రేన్ ద్వారా బావిలోనున్న వృద్ధుడిని బయటకు...

లైవ్ టీవి


Share it
Top