Top
logo

తెలంగాణ - Page 2

నివర్ తుపానుతో వాతావరణంలో మార్పులు!

28 Nov 2020 7:14 AM GMT
నివర్ తుపాను దెబ్బకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. కశ్మీర్‌ను మరిపించే చలితో ఉమ్మడి ఆదిలాబాద్ వణుకుతోంది.

ఇవాళ ఎల్బీస్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ!

28 Nov 2020 6:47 AM GMT
గ్రేటర్‌ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాల గొంతు మూయాలని భావిస్తోంది.

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు

28 Nov 2020 6:39 AM GMT
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ తీసుకొద్దామని ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తుంటే దానిపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

ఒకేరోజు మూడు రాష్ట్రాలకు ప్రధాని మోడీ!

28 Nov 2020 4:55 AM GMT
కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న మూడు ప్రముఖ సంస్థలను శనివారం ప్రధాని మోడీ స్వయంగా సందర్శించనున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ మూడు సంస్థలనూ...

సీఎం కేసీఆర్ సభ.. రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

27 Nov 2020 3:52 PM GMT
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రచార సభ!

27 Nov 2020 2:55 PM GMT
గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్ కు చేరుకుంటోంది. రేపు ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో టీఆరెస్ లాస్ట్ పంచ్ కోసం గట్టి సన్నాహాలు చేసుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ చాలా సీరియస్ కసరత్తు చేస్తోంది.

భాగ్యనగరం అని పేరు మారిస్తే.. బంగారం అయిపోతుందా: కేటీఆర్

27 Nov 2020 2:02 PM GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ అభివృద్ధికోసం నిజంగా శ్రమించేది టీఆర్ఎస్ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్

మరోసారి మారిన ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్

27 Nov 2020 12:36 PM GMT
ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ మరోసారి మారింది. రేపు ఒక్కరోజే మూడు నగరాల్లో ప్రధాని పర్యటించనున్నారు. ప్రధాని టూర్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించిన...

బండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా...రెడ్ సిగ్నల్ వేస్తున్నదెవరు?

27 Nov 2020 9:54 AM GMT
తెలుగుదేశంలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. దశాబ్ద కాలం ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలను శాసించిన లీడర్. కానీ వరుస పరాజయాల ఢక్కామొక్కీలతో అదే పనిగా కండువాలు...

కుమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం.. నీళ్లు తాగుతుండగా వీడియో రికార్డు

27 Nov 2020 8:04 AM GMT
కుమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పెంచికల్‌పేట్‌ మండలం పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పులి దర్జాగా తిరగడం...

ఆన్‌లైన్ గేమ్..అప్పులు..సెల్ఫీసూసైడ్

27 Nov 2020 7:47 AM GMT
ఆన్‌లైన్‌ గేమింగ్‌కు మరో యువకుడు బలైపోయిన ఘటన వనస్థలిపురం పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. రైతుబజార్‌ సమీపంలో నివాసం ఉంటున్న జగదీష్‌ ఇదివరకే ఆన్‌లైన్‌...

ఆల్‌ఫ్రీ వాగ్దానాలు ఏమేరకు సక్సెస్‌ అవుతాయి?

27 Nov 2020 7:04 AM GMT
గ్రేటర్‌ ఓటర్లపై కానుకల వాన కురుస్తోంది. వరాల జల్లు పడుతోంది. బల్దియా దంగల్‌లో గెలిచి, పీఠం ఎక్కేందుకు నానా పాట్లు పడుతున్న పార్టీలు అన్నీ ఉచితాలనే...