Kishan Reddy: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధ్యాన్యం ఇచ్చింది
Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధ్యానం ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Kishan Reddy: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధ్యాన్యం ఇచ్చింది
Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధ్యానం ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. అభివృద్ధిలో భాగంగా బడ్జెట్‌లో గ్రామీణ సంస్థలకు, పట్టణాలకు అన్ని రకాలుగా కేటాయింపులు ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో అనేక రంగాలలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇది మేధావులు మెచ్చిన బడ్జెట్ అని.. యువతకు భవిష్యత్తు ఇచ్చే బడ్జెట్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.
Next Story




