logo
Arun

Arun

Our Contributor help bring you the latest article around you


రాహుల్‌గాంధీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం: రాజగోపాల్‌రెడ్డి

2019-01-19T12:23:01+05:30
సీఎల్పీ నేత ఎంపికపై రాహుల్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ...

ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తా: స్పీకర్ పోచారం

2019-01-19T11:50:07+05:30
పక్షపాతం లేకుండా సభను హుందాగా నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియమ నిబంధనల ప్రకారం సభలో ప్రతిపక్షపార్టీలకు...

ఎమ్మెల్యేగా రాజాసింగ్ ప్రమాణం

2019-01-19T11:42:37+05:30
గోషామహల్‌ ఎమ్మెల్యేగా బీజేపీ సభ్యుడు రాజాసింగ్‌ ఇవాళ స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఎంఐఎం సభ్యుడు ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రొటెం...

కోటికి సై... ఆ పంచాయతీల్లో పోటాపోటీ

2019-01-19T11:35:43+05:30
పంచాయతీ ఎన్నికల ఖర్చు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. హాట్ కేకుల్లా ఉన్న ఆ సర్పంచ్ పీఠాలను చేజిక్కించుకునేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు...

టీఆర్ఎస్‌కు సంఖ్యాబలం ఉండొచ్చు...మా సభ్యులకు...

2019-01-19T10:39:08+05:30
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని సీఎల్పీ లీడర్‌గా ఎన్నికైన భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్‌కు సంఖ్యాబలం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్‌ సభ్యులకు అనుభవం ఉందన్నారు. తమకున్న అనుభవంతో సభలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామంటున్నారు భట్టి విక్రమార్క.

పేలిన గ్యాస్ సిలిండర్...ఐదుగురికి తీవ్ర గాయాలు

2019-01-19T10:14:08+05:30
అనంతపురం జిల్లా కొత్త చెరువులోని ఓ ఇంట్లో గ్యాస్ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 రోజుల...

క్రౌడ్ ఫండింగ్ సినిమా తో 'మహానటి' దర్శకుడు

2019-01-19T09:52:29+05:30
నిజానికి టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మొదలవ్వడానికి ముఖ్య కారణం నాగ్ అశ్విన్ అని చెప్పుకోవచ్చు. 'మహానటి' సినిమా హిట్ అయిన తరువాతే చాలా మంది దర్శకులు బయోపిక్ ల మీద కన్నేశారు.

అయేషా హత్య కేసు : సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు

2019-01-19T09:40:22+05:30
అయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో పాటు గతంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను సీబీఐ విచారించింది.

పీకలదాకా మందు తాగి అడ్డంగా బుక్కైన యువతి

2019-01-19T09:32:24+05:30
స్నేహితులతో కసిలి ఫుల్లుగా మందేసి వాహనం నడుపుతున్న యువతిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. రామాంతాపూర్‌కు చెందిన...

ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బు గుంజుతున్న కేటుగాడు...ముగ్గురితో సహజీవనం...

2019-01-19T09:15:07+05:30
ఫేస్ బుక్, వాట్సాప్ లలో అమ్మాయిలను ప్రలోభాలకు గురి చేస్తున్న తాటి చెట్ల వాసు అనే మోసగాడిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో పరిచయం...

మమత మెగా షో...చంద్రబాబు ఎలాంటి ప్రసంగం చేస్తారనే దానిపై ఆసక్తి

2019-01-19T09:02:41+05:30
దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే లక్ష్యంతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని చేపట్టనున్న ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.

హరివిల్లును తలపిస్తోన్న విశాఖ మన్యం

2019-01-19T08:28:45+05:30
విశాఖ మన్యం హరివిల్లును తలపిస్తోంది. పచ్చని వాతావరణం కొండ కోనల మధ్య రంగురంగుల బెలూన్లు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.

లైవ్ టీవి

Share it
Top