CM Revanth Reddy: ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy: ఢిల్లీలో ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 4:52 PM IST
CM Revanth Reddy: ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

CM Revanth Reddy: ఢిల్లీలో ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై చర్చించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిన ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story