Top
logo

ప్రపంచం

సౌదీలో రహస్యంగా పర్యటించిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని

23 Nov 2020 3:45 PM GMT
Israel President Secret Trip to Saudi Arabia: సౌదీ అరేబియాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రహస్యంగా పర్యటించారు.

మళ్లీ హద్దు మీరుతున్న డ్రాగన్ కంట్రీ.. కయ్యానికి కాలు దువ్వేలా చర్యలు

23 Nov 2020 9:10 AM GMT
డ్రాగన్ కంట్రీ మళ్లీ తన వక్రబుద్ధి చూపుతోంది. హద్దులు దాటి భూభాగాలను ఆక్రమించి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్లో సైనిక స్థావరాలను...

డోనాల్డ్ ట్రంప్ న‎కు శ్వేత సౌధం షాక్

22 Nov 2020 11:18 AM GMT
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు శ్వేత సౌధం షాకిచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినట్టు ట్రంప్‌ ఇంకా అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

22 Nov 2020 10:34 AM GMT
బీజేపీలో టికెట్ల రాజకీయం వేడెక్కింది. టికెట్‌ దక్కని వారు ఆగ్రఆవేశంతో ఊగిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గంఫౌండ్రి కార్యకర్తలు ఆందోళన చేశారు.

డిసెంబర్ లో ఆకాశంలో అరుదైన అద్భుతం.. మిస్ అయితే మళ్ళీ చూసే ఛాన్స్ ఉండదు!

22 Nov 2020 7:14 AM GMT
అరుదైన దృశ్యాలు చూడటం.. వాటి గురించి మాట్లాడుకోవడం ఓ అందమైన అనుభవం. ముఖ్యంగా సౌర కుటుంబం.. రోదశి.. ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఉన్నవారికి కొన్ని అద్భుతాలు చూడటం సరదాగా ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..త్వరలోనే వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం కనబడబోతోంది. అదేమిటో తెలుసుకుందాం.

బికినీలో మోడల్ ఫోటో.. పోప్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి లైక్!

20 Nov 2020 7:21 AM GMT
ఒక్కోసారి కొన్ని పనులు పెద్ద ఇరకాటంలోకి నెట్టేస్తాయి. సామాన్య జనానికి అటువంటి ఇరకాటం ఎదురైనా.. కొద్దిగా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దగా నష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవచ్చు.

కన్నీరు పెట్టుకున్న జో బైడెన్

19 Nov 2020 4:30 PM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్‌ కంటతడి పెట్టారు. ఆరోగ్య సిబ్బందితో జరిగిన ఓ అన్‌లైన్‌ సమావేశం సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు....

కీలక దశల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు

19 Nov 2020 3:30 AM GMT
ఇప్పటికే రెండు దశల ట్రయల్స్‌ పూర్తి చేయటంతో.. కోవాగ్జిన్‌ 3వ దశ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతులు ఇచ్చింది.

బిన్ లాడెన్‌ను ఇలా ఖతమ్ చేశాం : బరాక్ ఒబామా

18 Nov 2020 11:46 AM GMT
అప్పట్లో బిన్‌లాడెన్ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్‌ గురించి వివరించారు అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. సమాచారం ఎక్కడి నుంచి...

బ్రిటిష్ ప్రధానికి మళ్ళీ కరోనా!

17 Nov 2020 3:19 AM GMT
ఓ పార్లమెంట్ సభ్యుడికి కరోనా సోకడంతో అయన బోరిస్ జాన్సన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. అయితే తాజాగా ఆయనకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది.

కరోనాకు ఏడాది పూర్తి.. ఏడాదిలో 219 దేశాలకు విస్తరించిన వైరస్‌

17 Nov 2020 2:40 AM GMT
చైనాలోని హుబెయ్‌ ప్రావిన్సులో 2019 నవంబర్ 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలికేసు వెలుగు చూసింది. అయితే చైనాలో 2019 డిసెంబర్ 8న కరోనా తొలికేసు వచ్చిందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. నేనే గెలిచా అంటూ మరో ట్వీట్ !

16 Nov 2020 10:31 AM GMT
ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించని ట్రంప్ తాజాగా తానే గెలిచానంటూ ఓ ట్వీట్‌ చేశారు.