మంథనిలో ‘దుద్దిళ్ల’ మార్క్ పాలిటిక్స్: 11 వార్డుల్లో కాంగ్రెస్ విక్టరీ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న మంత్రి శ్రీధర్ బాబు!

Manthani Municipal Election Results 2026: మంథని మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 3:33 PM IST
మంథనిలో ‘దుద్దిళ్ల’ మార్క్ పాలిటిక్స్: 11 వార్డుల్లో కాంగ్రెస్ విక్టరీ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న మంత్రి శ్రీధర్ బాబు!
X

Manthani Municipal Election Results 2026: మంథని మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 13 వార్డులకు గాను కాంగ్రెస్‌ అభ్యర్థులు 11 స్థానాలను కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్‌ ఒక వార్డుకే పరిమితమయ్యింది. దీంతో మంథని ఓటర్లకు మంత్రి శ్రీధర్‌ బాబు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు.. మీ కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తానన్నారు. ప్రజలందరి సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story