logo

Read latest updates about "క్రైమ్" - Page 1

కోడిపందాల్లో అపశృతి...అయినా ఆగని పందాలు

2019-01-15T15:30:18+05:30
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు కోడిపందాల్లో అపశృతి చోటు చేసుకుంది. కోడి పందాల్లో పాల్గొన్న నందిగామకు చెందిన భట్టిప్రోలు రవి గుండెపోటుతో...

చిరుత మృతి వ్యవహారాన్ని చేధించిన పోలీసులు...నిందితులను పట్టించిన డాగ్ స్క్వాడ్

2019-01-15T11:07:22+05:30
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చిరుత మృతి వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. అటవీ శాఖ ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో...

ముగ్గు వేస్తుండగా కిడ్నాప్‌కు యత్నం

2019-01-14T12:41:16+05:30
గుంటూరు జిల్లా బాపట్లలోని కోళ్లమూడివారి వీధిలో యువతి అపహరణకు దుండగులు యత్నించారు. తెల్లవారుజామున ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గులు వేస్తున్న సమయంలో యువతిని ఇద్దరు యువకులు అపహరించేందుకు ప్రయత్నించారు. అయితే యువతి సోదరి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్‌లో దారుణం..16ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌

2019-01-13T17:45:38+05:30
హైదరాబాద్ పాతబస్తీ కామాటీపురా పోలీస్‌స్టేషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సాక్షిగా చేర్చారంటూ బాధితురాలి...

పలు కోణాల్లో శ్రీనివాస్ ను విచారిస్తున్న ఎన్‌ఐఏ బృందం

2019-01-13T16:12:31+05:30
ఏపీ ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్య యత్నం కేసు విచారణను ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు...

సెల్ ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా కరెంటు షాక్.. యువకుడు మృతి

2019-01-13T16:02:25+05:30
సంక్రాంతి కోసం సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో అనుకోని ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. సెల్ ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా కరెంటు షాక్ తగిలి...

స్పా సెంటర్ల ముసుగులో 'థాయ్' యువతులతో వ్యభిచారం.. .. నిర్వాహకుల అరెస్ట్!

2019-01-13T13:28:47+05:30
విజయవాడలో టాస్క్ ఫోర్స్ అధికారులు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

చనిపోయిన వ్యక్తి.. ఏడుపులు విని లేచాడు.. కానీ..

2019-01-12T13:57:10+05:30
మృతిచెందాడనుకుంటే నిద్రలోనించి లేచి నట్టుగా లేచి కూర్చుని ఓ వ్యక్త కుటుంబ సభ్యులకు, బంధువులకు షాక్‌ ఇచ్చినంత పనిచేశాడు కాసేపు అందరితో మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకున్నట్టుగానే తిరిగిరాని లోకాలకు వెళ్లి అందరినీ శోక్రసంద్రంలోకి నెట్టాడు.

వెలుగుచూస్తున్న మల్టీలెవెల్ మార్కెటింగ్‌ మోసాలు

2019-01-12T12:21:10+05:30
మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ మాయలో పడొద్దని ఒకటికి పది సార్లు చెబుతున్నా అత్యాశకు పోతున్న అమాయక జనం ఆ వలలో చిక్కుకుంటున్నారు. ఆస్తులను అమ్ముకుని కుటుంబాన్ని రోడ్డుకీడ్చుకుంటున్నారు.

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం‌

2019-01-12T12:03:13+05:30
రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొక వాహనాలు ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా రూట్‌ క్లియర్‌గా లేకపోవడంతో వాహనాలు ఢీకొన్నాయి.

చిదంబరం భార్యపై సీబీఐ ఛార్జిషీటు

2019-01-11T19:22:14+05:30
చిట్ ఫంట్ కుంభకోణంలో చిక్కుకున్న శారదా గ్రూప్ ఆఫ్ కెంపెనీస్ నుంచి రూ.1.4 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న అభియోగంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి,...

నర్సు నిర్వాకం : రెండు ముక్కలుగా శిశువు

2019-01-11T14:32:14+05:30
ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వాకం మరోసారి బయటపడింది. నర్సు నిర్లక్ష్యంతో కొద్ది క్షణాల్లో పసికందు లోకాన్ని చూడకముందే పొట్టన పోట్టుకుని, ఆ తల్లికి తీరని శోకాన్ని మాత్రమే మిగిల్చింది ఓ నర్సు.

లైవ్ టీవి

Share it
Top