Top
logo

వ్యవసాయం

విజయనగరం జిల్లాలో అన్నదాతపై వరుణుడి కన్నెర్ర

18 Sep 2020 7:34 AM GMT
మేఘాలు మొహం చాటేసాయి చినుకు జాడే కానరావట్లేదు ఎండుతున్న పంటలు వర్షాల కోసం రైతున్నల ఎదురుచూపులు. గత నలభై సంవత్సరాలలో ఎన్నడూ లేనివిధంగా ఆ జిల్లాపై నేడు...

అతివృష్టితో అనంతపురం జిల్లాలో నీట మునిగిన పంటలు

17 Sep 2020 10:20 AM GMT
అతివృష్టి అన్నదాతల కొంప ముంచింది. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురంలో వేరుశనగ రైతులు ...

ఎడతెరిపి లేని వానలతో ఆందోళనలో రైతులు

16 Sep 2020 10:36 AM GMT
ప్రకృతి విపత్తులు రైతులపై మరోసారి పగపట్టాయి. నేల్లూరు జిల్లా వరి రైతులపై అకాల వర్షాలు విరుచుకు పడుతున్నాయి. అల్పపీడనాలు.. విపత్తులు...

నకిలీ రసాయన మందులతో నష్టపోతున్న పత్తి రైతులు

15 Sep 2020 5:20 AM GMT
అవి రసాయన మందులు ఆ రసాయన మందులు చల్లితే పంటకు పురుగుపట్టకుండా పూర్తి ధాన్యం చేతికొస్తుందని రైతులు ఆశిస్తుంటారు. కాని నాసిరకం మందులు...

రిజిస్ట్రేషన్ జరిగి పట్టా లేకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ?

11 Sep 2020 10:41 AM GMT
భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సబ్ రిజిష్ట్రార్ కార్యలయాల్లో అవకతవకలను నిర్మూలించడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో జారీ...

కుళ్ళిన మిర్చి నారు.. రైతన్నలను ఘాటుగా దోచుకుంటున్న నర్సరీ యాజమాన్యాలు !

9 Sep 2020 11:32 AM GMT
మిర్చి రైతులపై కష్టాలు ప్రళయకాల మేఘంలా విరుచుకుపడ్డాయి. వెంటాడుతున్న కాసుల కష్టాలతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. పంట సాగు కోసం సిద్ధం ...

రైతు విజయరామ్ సూచనలతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పవన్ కల్యాణ్

9 Sep 2020 6:18 AM GMT
తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ కానీ ఇప్పుడా ఆ ఆహారం రసాయనాలతో విషమవుతుంది. అందుకే చాలా మంది ప్రకృతి వ్యవసాయం వైపు...

ఆ కరువు జిల్లా మరో కోనసీమగా మారబోతుందా..?

8 Sep 2020 11:54 AM GMT
నిన్న, మొన్నటి వరకు ఆజిల్లా కరువుతో అల్లాడిన జిల్లా. మూడువందల కిలోమీటర్లు మేర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా సాగునీటి కోసం రైతన్న కష్టాలు...

మేడ మీదే బంగారు పంటలు

7 Sep 2020 12:22 PM GMT
పుష్టిగా ఉండే ఆరోగ్యం పౌష్ఠికాహారంతోనే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు పండుతున్న పంటలలో పోషకాలు తక్కువగా రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి....

సీతాఫలం రైతులకు కరోనా దెబ్బతో కష్టకాలం !

5 Sep 2020 4:39 AM GMT
సీజనల్ ఫ్రూట్స్ లో మనకు ముందుగా గుర్తొచ్చే ఫలం సీతాఫలం వర్షాకాలం వచ్చిందంటే ఈ ఫలం కోసం ఎంతలా ఎదురుచూస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....

పట్టాలున్నా సరే.. భూమి మీది కాదంటున్న అధికారులు.. గిరిజన రైతుల దీనావస్థలు !

4 Sep 2020 10:11 AM GMT
ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న తమ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి అని, ఇక సాగును ఆపుకోండంటూ అధికారులు హుకూం జారీచేసారు....

రైతన్నకు తీరని యూరియా కష్టాలు

3 Sep 2020 9:45 AM GMT
ప్రభుత్వం ఓ పక్క యూరియా కొరత లేదని చెబుతున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా...