రాహుల్ రామకృష్ణ – సహజ నటనకి రారాజు

రాహుల్ రామకృష్ణ – సహజ నటనకి రారాజు
x
Highlights

ఈ మద్య కాలంలో ఒక మంచి నటుడుగా పెరుతెచ్చుకొని, అందరిని నవ్విస్తూ ధూసుకువేలుతున్న నటుడు రాహుల్ రామకృష్ణ, ముఖ్యంగా ఇతను టాలీవుడ్ బ్లాక్బస్టర్ అయిన...

ఈ మద్య కాలంలో ఒక మంచి నటుడుగా పెరుతెచ్చుకొని, అందరిని నవ్విస్తూ ధూసుకువేలుతున్న నటుడు రాహుల్ రామకృష్ణ, ముఖ్యంగా ఇతను టాలీవుడ్ బ్లాక్బస్టర్ అయిన అర్జున్ రెడ్డి లో తన శివ పాత్రకు చాల పేరు వచ్చింది. అతను అంతకు ముందే సైన్మా అనే ఒక షార్ట్ ఫిల్మ్లో నటించి చాల మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎన్నో సిన్మాల్లో తనదైన శైలిలో చేస్తూ బాగా బిజీ అయిపోయాడు. ఈ మద్య హుషారు సినిమాలో తన పాట సూపర్ హిట్ గా నిలవటం తో తన మల్టీ టాలెంట్ ని వాడుకుంటున్నాడు, మెకానికల్ ఇంజనీరు కాబోయి....సహజ నటనకి ఇంజను నీరు లా మారిన మన రాహుల్....రచయిత మరియు పాత్రికేయుడుగా కూడా పని చేసాడు. ఇలాగె ఎన్నో హిట్స్ సంపాదిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories