"యాత్ర" కొత్త ప్రోమో

Arun5 Feb 2019 11:33 AM GMT
యాత్ర కొత్త ప్రోమో సినిమా పై ఎన్నో అంచనాలు పెంచేస్తోంది, ముఖ్యంగా ఈ మద్య రిలీజ్ అయిన ప్రోమో లో వృద్దుల సమస్య పైన ఒక మహిళా ముఖ్య పాత్రలోని మమ్ముటి తో చెప్పినప్పుడు, మమ్ముట్టి వ్యక్తికరించిన, జీవించిన నటన అద్బుతంగా వుందని అందరు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి డైలాగ్ లేకుండానే తన ముఖకవళికలు, కళ్ళతోనే మమ్ముటి చేసిన నటన చాల బాగా మెప్పిస్తుంది అందరిని, ఇక ఈ సినిమా 8TH శుక్రవారం సినిమా ధియేటర్ లలోకి వచ్చేస్తుంది. అభిమానుల అంచనాలను ఎలా అందుకుంటుందో చూడాలి. శ్రీ.కో.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT