MR.మజ్ను- కనెక్ట్ అవుతాను కానీ కమిట్ కాను!

MR.మజ్ను- కనెక్ట్ అవుతాను కానీ కమిట్ కాను!
x
Highlights

'నువ్వంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం...నీతో ఉండటం ఇష్టమే, అంతా బాగానే వుంది కదా...ఈ పెళ్లి గోలేంటి.. అని చెప్పే ముఖ్య పాత్రల సినిమా లోకి వస్తుంది ఈ...

'నువ్వంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం...నీతో ఉండటం ఇష్టమే, అంతా బాగానే వుంది కదా...ఈ పెళ్లి గోలేంటి.. అని చెప్పే ముఖ్య పాత్రల సినిమా లోకి వస్తుంది ఈ MR.మజ్ను సినిమా. దాదాపు ఇదే కథతో అప్పట్లో ఆరెంజ్, ఈ మధ్యే పడిపడిలేచె మనసు కూడా వచ్చింది....అయిన దర్శకుడు వెంకీ ఇలాంటి కథే ఎంచుకున్నాడు. అమ్మాయిల అందాలని ఆస్వాదించే మన్మధుడి పాత్రలో హీరో, రాముడి లాంటి ఏక పత్నివ్రతుడు కావాలనే హీరొయిన్ మద్య నడిచే ప్రేమ జగడమే ఈ సినిమా. ఒక్క సారి చూడవచ్చు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories