క్రిష్ పూర్తి పేరు!

Arun Chilukuri
Published on: 3 Feb 2019 3:01 PM IST
క్రిష్ పూర్తి పేరు!
X

గమ్యం సినిమా నుండి తన గమనం మొదలెట్టి....ఎన్నో గొప్ప సినిమాలు తీస్తూ గౌతమిపుత్రా శాతకర్ణి, ఎన్టీఆర్, ఝాన్సీ రాణి లాంటి సినిమాలతో బాగా బిజీ అయిపోయిన మన తెలుగు దర్శకుడు క్రిష్‌ పూర్తి పేరు మీకు తెలుసా? మనం అందరం ముద్దుగా క్రిష్ అని పిలుచుకునే క్రిష్ పూర్తి పేరు రాధాకృష్ణ జాగర్లమూడి. అతని తొలి హిందీ చిత్రం సంజయ్ లీలా భన్సాలి ప్రొడక్షన్ లో "గబ్బర్ ఈజ్ బ్యాక్", 2015 ఏప్రిల్ 20 న విడుదలైంది.ఇందులో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ మరియు శ్రుతి హాసన్నటించారు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story