సూత్రధారులు సిన్మాకి సూత్రధారులు

Arun Chilukuri
Published on: 10 Feb 2019 3:35 PM IST
సూత్రధారులు సిన్మాకి సూత్రధారులు
X

కొన్ని సినిమాలు ఒక ప్రత్యక భాణిని సృస్టిస్తాయి, అలాంటి ఒక సిన్మానే సూత్రధారులు. ఇది 1990 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. అక్కినేని నాగేశ్వరరావు, మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, కె. ఆర్. విజయ, సుజాత, భానుచందర్, రమ్యకృష్ణ ప్రధాన నటులు. కె. వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇందులోని నాగేశ్వరరావు మరియు సుజాత మద్య సన్నివేశాలు అద్భుతంగా వుంటాయి, మీరు ఇప్పటివరకు ఈ సినిమా చూడకుంటే మాత్రం ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story