దేవ్...వావ్ అయితే కాదు...

X
Highlights
ప్రేమ...మరియు సాహసయాత్ర అనే విషయాలను కలిపెసి రజత్ రవి శంకర్ తెరకెక్కించిన, హారిస్ జైరాజ్ సంగీతం అందించినా కూడా ...
Arun Chilukuri15 Feb 2019 11:03 AM GMT
ప్రేమ...మరియు సాహసయాత్ర అనే విషయాలను కలిపెసి రజత్ రవి శంకర్ తెరకెక్కించిన, హారిస్ జైరాజ్ సంగీతం అందించినా కూడా దేవ్ చిత్రం ప్రేక్షకుల మనసులు పూర్తిగా దోచుకోలేకపోయంది. ఈ సినిమాలో కార్తి , రకుల్ నటన బాగానే వున్నా, విజువల్స్ చాల అందంగా వునా... సినిమాకి వెన్నుముఖలాంటి కథ యూక్క కథనంలో పట్టు మరియు కొత్తదనం లోపించడం వల్ల ఓ మోస్తరుగా ఉందనే చెప్పాలి. కార్తి నటన కోసం ఒక్కసారి చూడవచ్చు. శ్రీ.కో.
Next Story
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT