యాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి

Arun Chilukuri
Published on: 14 Feb 2019 12:57 PM IST
యాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి
X

మహీ వీ రాఘవ్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం లో వచ్చిన సినిమా యాత్ర... ఎంతో విజయవంతంగా నడుస్తుంది.... ఇందులోని మాటలు ...ముత్యాల మూటలుగా నిలిచిపోయాయి...అందులో కొన్ని మీ కోసం.. నేనున్నాను' 'నాకు వినపడుతున్నాయ్' అనే...మాట....ప్రేక్షకుడి గుండె కోటలు దాటుతుంది....అలాగే.. 'మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా', మూడనమ్మకాల విషయంలో...'చెడ్డపని చేయడానికి శకునాలు ఆలోచించాలి.. మంచి పని కోసం ముహూర్తాలతో పని ఏముంది', అనేది కూడా..ఇంకా 'మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు', 'మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే', 'నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు నేను విన్నాను.. ఇలా ఎన్నో సగటు ప్రేక్షకుడి గుండెల్లో రాజన్నన్ని మరో సారి కొలచుకోనేలా చేస్తున్నాయి..శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story