Top
logo

సినిమా - Page 2

Bigg Boss 4 Telugu: అవినాష్ కి మోనాల్ ముద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న అమ్మరాజశేఖర్!

28 Oct 2020 3:28 AM GMT
Bigg Boss 4 Telugu: అమ్మ రాజశేఖర్ తనను నామినేట్ చేశారని ఏడుస్తుంటే.. ఉప్పు నిప్పుల్లా మారిన అఖిల్-అభిజీత్ లు అకస్మాత్తుగా స్నేహితులు అయిపోయారు. దీంతో మోనాల్ అవినాష్ కు ముద్దు పెట్టి కొత్త స్నేహం ప్రారంభించింది. మరి బిగ్ బాస్ హౌస్ అంటే అంతే!

దర్శకుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్!

27 Oct 2020 1:45 PM GMT
దర్శకుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. RRR మూవీ టీజర్ లో కొమురం భీం పాత్రకు ముస్లింలు ధరించే టోపీ పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

కరోనా నుంచి కోలుకుంటున్న రాజశేఖర్‌!

27 Oct 2020 12:30 PM GMT
కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతోన్న హీరో రాజశేఖర్‌ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రాజశేఖర్‌కు వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపిన డాక్టర్లు.. ప్రస్తుతం సాధారణ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

కాబోయే భర్తతో కాజల్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్

27 Oct 2020 9:24 AM GMT
అందాల చందమామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.. బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం అక్టోబర్ 30న జరగనుంది. ప్రస్తుతం పెళ్ళి పనుల్లో కాజల్ బిజీగా ఉంది.

శ్రీకాంత్ కొడుకుతో దర్శకేంద్రుడి పెళ్లి సందడి!

27 Oct 2020 8:53 AM GMT
శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది.

50 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ సీజన్-4

27 Oct 2020 5:48 AM GMT
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ వేడిగా సాగింది.

Bigg Boss 4 Telugu Updates: బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో ఇంటిలో హోస్ట్‌గా సమంత అక్కినేని

26 Oct 2020 6:14 AM GMT
Bigg Boss 4 Telugu: సమంత బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ కు హోస్ట్ గా వచ్చారు. ఆమె తొ పాటు అఖిల్ అక్కినేని, హైపర్ ఆది సందడి చేశారు.

సంక్రాంతి రేసులో రామ్, రవితేజ!

25 Oct 2020 4:00 PM GMT
కరోనా సమయంలో స్టార్ హీరోల సినిమాలు లేవు.. లాక్ డౌన్ కారణంగా ధియేటర్లు మూతపడడంతో షూటింగ్ అయిపోయిన సినిమాల విడుదలను వాయిదా వేశారు మేకర్స్ . తాజాగా ధియేటర్ల రీఓపెన్ కి పర్మిషన్స్ వచ్చినప్పటికీ దసరాకి సినిమాలను రిలీజ్ చేసేందుకు కూడా మేకర్స్ ముందుకు రాలేదు..

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి!

25 Oct 2020 3:34 PM GMT
ముంబైలో ఓ టీవీ ఆర్టిస్ట్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయింది.

మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయండి : ఎంపీ అనుప్రియ పటేల్

25 Oct 2020 2:30 PM GMT
మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ ను వెంటనే బ్యాన్ చేయాలని అప్నాదళ్ పార్టీ ఎంపీ అనుప్రియ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్త రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కి లేఖ రాశారు.

నేను పెళ్లి చేసుకోబోయేవాడు నా షూ తో సమానం..పండగ పూట షాకిచ్చిన పూజా హెగ్డే!

25 Oct 2020 10:55 AM GMT
Most Eligible Bachelor Teaser: పూజా హెగ్డే షూ చేత్తో పట్టుకుని నాకు కాబోయేవాడు దీనితో సమానం అంటోంది అక్కినేని అఖిల్ తొ.. ఎందుకో మరి..

పవన్ కళ్యాణ్ దసరా గిఫ్ట్ ఇచ్చేశాడు!

25 Oct 2020 5:50 AM GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దసరా గిఫ్ట్ ఇచ్చేశాడు.. పవన్ కొత్త మూవీకి సంబంధించిన ఓ ప్రకటన విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో పవర్ స్టార్ ఓ సినిమాని చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు.