Top
logo

సినిమా - Page 3

KBCలో రూ.కోటి గెలిచిన మరో మహిళ!

23 Nov 2020 12:26 PM GMT
అయితే గత మూడు వారల నుంచి అయితే ఈ సీజన్ లో పాల్గొన్న మహిళలు వరుసగా గత రెండు మూడు వారలుగా కోటి రూపాయలను గెలుచుకుంటూ వస్తున్నారు.

సినిమా ధియేటర్ల రీఓపెన్ పై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!

23 Nov 2020 11:51 AM GMT
కరోనా వలన గత ఎనమిది నెలలుగా మూతపడిపోయిన సినిమా ధియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనితో మంగళవారం నుంచి ధియెటర్లు ఓపెన్ కానున్నాయి. ధియేటర్ల రీఒపెన్ కి గాను కొన్ని నిబంధనలను విధించింది ప్రభుత్వం .

సింగిల్ షెడ్యుల్ లోనే నాగ్ 'బంగార్రాజు'

23 Nov 2020 11:31 AM GMT
దీనితో అదే సినిమా టైటిల్ తో మరో సినిమాని ప్లాన్ చేశారు నాగార్జున. గత కొద్ది రోజులుగా స్క్రిప్ట్ పరంగా ఆగుతూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో మొదలు కానుందని తెలుస్తోంది.

సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కిన శ్రీమణి!

23 Nov 2020 10:58 AM GMT
నా జీవితంలోకి ఫ‌రాకు స్వాగతం చెబుతున్నాను. గ‌త ప‌దేళ్ళుగా ఈ క్ష‌ణం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశాం. ఎట్ట‌కేల‌కు మా క‌ల సాకార‌మైంది. మా మ‌న‌సుల‌ని అర్థం చేసుకున్న దేవుడికి , త‌ల్లిదండ్రుల‌కి ధ‌న్య‌వాదాలు

సినీ పరిశ్రమ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు

23 Nov 2020 10:23 AM GMT
ఇక రూ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు SGST రీయంబర్స్ మెంట్ సాయం చేస్తామని వెల్లడించారు. చితికిపోయిన ప‌రిశ్ర‌మ‌ను పున‌రుజ్జీవింప‌చేయ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

భర్తకు సమంత బర్త్ డే విషెస్!

23 Nov 2020 9:28 AM GMT
నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నేడు 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

షూటింగ్ మధ్యలోనే పేకప్‌ చెప్పేసిన శ్రుతిహసన్.. కారణం అదేనట?

23 Nov 2020 8:04 AM GMT
ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటుంది. సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది.

మంచు విష్ణు గుడ్ న్యూస్.. 'ఢీ' సినిమాకి సీక్వెల్!

23 Nov 2020 7:41 AM GMT
ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడుంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి అభిమానులకి శుభవార్త చెప్పారు మంచు విష్ణు. ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'ఢీ' సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు విష్ణు.

అభిమాన దర్శకుడికి సూపర్ స్టార్ బర్త్ డే విషెస్!

23 Nov 2020 7:02 AM GMT
ఇండస్ట్రీలో హిట్ కొట్టడం అనేది చాలా కష్టం కానీ వరుసగా హిట్లు కొట్టడం అంటే అది మామలు విషయం కాదు. కానీ వరుసగా ఎలాంటి ప్లాప్స్ లేకుండా హిట్స్ కొట్టిన దర్శకులు కొందరే ఉన్నారు.

Bigg Boss 4 Telugu: లాస్య ఎలిమినేషన్..కింగ్ ఆఫ్ ద కిచెన్ అభిజీత్!

23 Nov 2020 3:45 AM GMT
* సండే ఫండేగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ * కంటెస్టెంట్లతో రెండు గేమ్‌లు ఆడించిన నాగ్‌ * సాంగ్‌ను ఫాస్ట్‌ ఫార్వర్డ్, స్లో మోషన్‌లో పాడిన అఖిల్‌ * అవినాష్‌కు నెయిల్ పాలిష్ రుద్దిన సోహైల్‌ * చీర కట్టుకుని చిందులు వేసిన అవినాష్‌ * హారిక, మోనాల్‌, అభిజిత్‌, అరియానా సేఫ్‌ * అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌ వేసిన వంటలక్క * అభిజిత్‌కు కింగ్‌ ఆఫ్‌ ద కిచెన్‌ బిరుదు

తరుణ్ తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన ప్రియమణి

22 Nov 2020 4:12 PM GMT
2003లో వచ్చిన ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది నటి ప్రియమణి. ఈ సినిమా ప్రియమణికి అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది.

పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన నిధి?

22 Nov 2020 3:09 PM GMT
సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకి పరిచయం అయింది నిధి అగర్వాల్.. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంది నిధి.