T20 World Cup 2026 Highlights IND vs WI: వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం
2026-03-01 14:14 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 9వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 69/1
హిట్మేయర్ : 1
ఛేజ్ : 36
బౌలర్: వరుణ్ చక్రవర్తి : ఈ ఓవర్: 3 పరుగులు ఒక వికెట్
2026-03-01 14:12 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో 32పరుగులు చేసిన హోప్ క్లీన్ బౌల్డ్
2026-03-01 14:11 GMT
మొదటి వికెట్ కోల్పోయిన విండీస్. హోప్ అవుట్
2026-03-01 14:09 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 8వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 66/0
హోప్ : 31
ఛేజ్ : 35
బౌలర్: అక్షర్ పటేల్ : 10
2026-03-01 14:05 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 7వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 56/0
హోప్ : 26
ఛేజ్ : 30
బౌలర్: హార్దిక్ పాండ్య : ఈ ఓవర్: 11
2026-03-01 14:01 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: పవర్ ప్లే పూర్తయ్యేసరికి
- విండీస్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది
- భారత్ నుంచి అర్షదీప్, అక్షర్ పటేల్, బుమ్రా, హార్దిక్ పాండ్య బౌల్ చేశారు
- బుమ్రా బౌలింగ్ లో ఛేజ్ ఇచ్చిన క్యాచ్ వదిలేసిన అభిషేక్ శర్మ
2026-03-01 13:59 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 6వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 45/0
హోప్ : 25
ఛేజ్ : 20
బౌలర్: అక్షర్ పటేల్ : 10
2026-03-01 13:55 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 5వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 35/0
హోప్ : 20
ఛేజ్ : 15
బౌలర్: జస్ప్రీత్ బుమ్రా: ఈ ఓవర్: 7
2026-03-01 13:51 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 4వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 28/0
హోప్ : 18
ఛేజ్ : 10
బౌలర్: అక్షర్ పటేల్ : 5
2026-03-01 13:47 GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
బౌలింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్. మొదటి బాల్ బౌండరీ బాదిన హోప్