T20 World Cup 2026 Live Updates IND vs WI: వెస్టిండీస్ తో టీమిండియా.. సెమీస్ కోసం హోరాహోరీ

T20 World Cup 2026 Live Updates IND vs WI: వెస్టిండీస్ - టీమిండియా సూపర్ 8 మ్యాచ్ లైవ్ అప్ డేట్స్. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ సెమీస్ కి చేరుకుంటుంది.

Update: 2026-03-01 12:40 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI Live Updates 

T20 World Cup 2026 Live Updates IND vs WI: T20 ప్రపంచ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్ మరి కొద్దిసేపట్లో భారత్ - వెస్టిండీస్ మధ్య జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన టీమిండియా .  ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్.  ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ సెమీస్ కు చేరుకుంటుంది. దీంతో రెండు టీమ్స్ హోరా హోరీ తలపడే అవకాశం ఉంది.

భారత్-వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకోవచ్చు.

Live Updates
2026-03-01 16:52 GMT

టీమిండియా 146/4

హార్దిక్ పాండ్య: 1

సంజూ శాంసన్ : 74

భారత్ విజయానికి 30 బంతుల్లో 50 పరుగులు కావాలి

2026-03-01 16:51 GMT

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా. తిలక్ వర్మ అవుట్ 

27 పరుగులు చేసిన తిలక్ వర్మ 

141 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 

2026-03-01 16:44 GMT

టీమిండియా 136/3

తిలక్ వర్మ : 23

సంజూ శాంసన్ : 69

భారత్ విజయానికి 36 బంతుల్లో 60 పరుగులు కావాలి

2026-03-01 16:38 GMT

టీమిండియా 121/3

తిలక్ వర్మ : 14

సంజూ శాంసన్ : 63

భారత్ విజయానికి 42 బంతుల్లో 75 పరుగులు కావాలి

2026-03-01 16:33 GMT

టీమిండియా 104/3

తిలక్ వర్మ : 2

సంజూ శాంసన్ : 58

భారత్ విజయానికి 8 ఓవర్లలో 92 పరుగులు కావాలి

2026-03-01 16:30 GMT

టీమిండియా 101/3

తిలక్ వర్మ : 1

సంజూ శాంసన్ : 56

భారత్ విజయానికి 9 ఓవర్లలో 95 పరుగులు కావాలి

2026-03-01 16:25 GMT

మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 

18 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ అవుట్ 

2026-03-01 16:23 GMT

టీమిండియా 98/2

సూర్యకుమార్ : 18

సంజూ శాంసన్ : 54

భారత్ విజయానికి 10 ఓవర్లలో 98 పరుగులు కావాలి

2026-03-01 16:21 GMT

సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ 

26 బంతుల్లో 53 పరుగులు చేసిన సంజూ 

2026-03-01 16:18 GMT

టీమిండియా 91/2

సూర్యకుమార్ : 17

సంజూ శాంసన్ : 48

భారత్ విజయానికి 11 ఓవర్లలో 105 పరుగులు కావాలి

Tags:    

Similar News