T20 World Cup 2026 Live Updates IND vs WI: వెస్టిండీస్ తో టీమిండియా.. సెమీస్ కోసం హోరాహోరీ

T20 World Cup 2026 Live Updates IND vs WI: వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తో టీమిండియా సెమీ ఫైనల్ బెర్త్ కోసం పోరాటం లైవ్ అప్ డేట్స్
x

T20 World Cup 2026 Live Updates IND vs WI Live Updates 

Highlights

T20 World Cup 2026 Live Updates IND vs WI: వెస్టిండీస్ - టీమిండియా సూపర్ 8 మ్యాచ్ లైవ్ అప్ డేట్స్. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ సెమీస్ కి చేరుకుంటుంది.

T20 World Cup 2026 Live Updates IND vs WI: T20 ప్రపంచ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్ మరి కొద్దిసేపట్లో భారత్ - వెస్టిండీస్ మధ్య జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన టీమిండియా . ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ సెమీస్ కు చేరుకుంటుంది. దీంతో రెండు టీమ్స్ హోరా హోరీ తలపడే అవకాశం ఉంది.

భారత్-వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకోవచ్చు.

Show Full Article

Live Updates

Print Article
Next Story
More Stories