Top
logo

You Searched For "India"

Coronavirus Updates In India : భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

24 Nov 2020 5:17 AM GMT
Coronavirus Updates In India : భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,99,545 టెస్టులు చేయగా, కోత్తగా 37,975 వైరస్‌ కేసులు వచ్చాయి

టీమిండియా ఓపెనర్ గా శుభ్‌మన్ గిల్?

24 Nov 2020 1:49 AM GMT
ఇప్పటికే ఓపెనర్ గా రాహుల్ క్లిక్ అయినప్పటికీ అతనిని మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దింపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనితో మయాంక్‌ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

23 Nov 2020 10:05 AM GMT
దేశంలోని పలు నగరాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం ...

మళ్లీ హద్దు మీరుతున్న డ్రాగన్ కంట్రీ.. కయ్యానికి కాలు దువ్వేలా చర్యలు

23 Nov 2020 9:10 AM GMT
డ్రాగన్ కంట్రీ మళ్లీ తన వక్రబుద్ధి చూపుతోంది. హద్దులు దాటి భూభాగాలను ఆక్రమించి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్లో సైనిక స్థావరాలను...

ఇండియాలో మళ్లీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు

22 Nov 2020 2:45 PM GMT
దేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50 వేల కంటే తక్కువగా నమోదవుతున్నప్పటికీ కొన్ని సిటీల్లో మాత్రం జూన్-జూలై నాటి పరిస్థితులను తలపిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Ind vs Aus : హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు!

21 Nov 2020 3:52 PM GMT
కంగారూ సిరీస్‌‌కు సమయం దగ్గర పడుతోంది. భారీ సిరీస్‌‌కు టీమిండియా ప్లేయర్లు కసరత్తులు ముమ్మరం చేశారు. తమ అభిమాన ప్లేయర్ల ఆటను ప్రత్యక్షంగా చూడడానికి ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దేశంలో 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

21 Nov 2020 11:38 AM GMT
కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా 13 కోట్లకు పైగా పరీక్షలతో భారత్ మరో మైలురాయిని దాటిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

దేశంలో వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రో ధరలు

21 Nov 2020 10:03 AM GMT
తాజాగా రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర 15 పైసలు మేర పెరగ్గా .. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 20 పైసలు ఎగసింది..దేశంలో ఇంధన ధరలు 48 రోజులుగా యధాతధంగా వుండగా, శుక్రవారం రోజు చమురు సరఫరా కంపెనీలు రేట్లను సవరించాయి.

మళ్లీ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు తప్పవా ?

21 Nov 2020 9:48 AM GMT
దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయిన కరోనా కేసులు. మళ్లీ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు తప్పవా ? ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా విస్తరిస్తోందా ? వ్యాక్సిన్ వచ్చే ...

దేశంలో కొత్తగా 45,576 కరోనా కేసులు!

19 Nov 2020 4:45 AM GMT
గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 45,576 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

నేటి నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు..

17 Nov 2020 6:16 AM GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది

ఆస్ట్రేలియా టూర్‌పై కరోనా ఎఫెక్ట్.. మొదటి టెస్ట్ జరిగేనా?

16 Nov 2020 9:39 AM GMT
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సౌత్‌ ఆస్ట్రేలియా రాష్ట్రంలో మాత్రం వీపరితంగా కేసులు పెరుగుతున్నాయి. స్థానికంగా అక్కడ ఉండే ఓ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది.