T20 World Cup 2026 Highlights IND vs WI: వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం
T20 World Cup 2026 Live Updates IND vs WI: 3వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 23/0
హోప్ : 13
ఛేజ్ : 10
బౌలర్: అర్షదీప్ సింగ్ ఈ ఓవర్: 10
T20 World Cup 2026 Live Updates IND vs WI: రెండవ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 13/0
హోప్ : 12
ఛేజ్ : 1
బౌలర్: హార్దిక్ పాండ్య
T20 World Cup 2026 Live Updates IND vs WI
మొదటి సిక్స్ కొట్టిన హోప్. హార్దిక్ పాండ్య బౌలింగ్ లో సిక్సర్
T20 World Cup 2026 Live Updates IND vs WI: మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 3 /0
హోప్ : 2
ఛేజ్ : 1
బౌలర్: అర్షదీప్ సింగ్
T20 World Cup 2026 Live Updates IND vs WI: ప్రారంభమైన మ్యాచ్
- విండీస్ బ్యాటింగ్ ప్రారంభించిన హాప్
- బౌలింగ్ కు వచ్చిన అర్షదీప్ సింగ్
T20 World Cup 2026 Live Updates IND vs WI: టాస్ వేస్తున్న సూర్యకుమార్ యాదవ్.. (Image Source: BCCI X Post)
T20 World Cup 2026 Live Updates IND vs WI: టీమ్స్
- టీమిండియా లో ఎటువంటి మార్పులు లేవు
- ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్న విండీస్
రెండు జట్ల ప్లేయింగ్ XI
భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
వెస్టిండీస్: షాయ్ హోప్ (వికెట్ కీపర్ మరియు కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మైర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అకేల్ హొస్సేన్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్.
T20 World Cup 2026 Live Updates IND vs WI: టాస్
టాస్ గెలిచిన భారత్. ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్.