T20 World Cup 2026 Live Updates IND vs WI: టీమ్స్

  • టీమిండియా లో ఎటువంటి మార్పులు లేవు
  • ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్న విండీస్

రెండు జట్ల ప్లేయింగ్ XI

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

వెస్టిండీస్: షాయ్ హోప్ (వికెట్ కీపర్ మరియు కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మైర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అకేల్ హొస్సేన్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్.

Update: 2026-03-01 13:12 GMT

Linked news