T20 World Cup 2026 Live Updates IND vs WI: పవర్ ప్లే పూర్తయ్యేసరికి

  • విండీస్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది
  • భారత్ నుంచి అర్షదీప్, అక్షర్ పటేల్, బుమ్రా, హార్దిక్ పాండ్య బౌల్ చేశారు
  • బుమ్రా బౌలింగ్ లో ఛేజ్ ఇచ్చిన క్యాచ్ వదిలేసిన అభిషేక్ శర్మ

Update: 2026-03-01 14:01 GMT

Linked news