Home > Kidnap
You Searched For "Kidnap"
తల్లిపై కన్నేసి.. ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి..
2 Feb 2021 4:00 PM GMTతల్లి లొంగలేదని పిల్లలను కిడ్నాప్ చేసిన నిందితుడు పాపను అమ్మి బాబును హత్య చేసిన కిరాతకుడు తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పట్టివేత
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో రెండోరోజు ముగిసిన కస్టడీ విచారణ
12 Jan 2021 3:24 PM GMT* బేగంపేట మహిళా పీఎస్‌లో అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు * రెండోరోజు దాదాపు 8గంటలపాటు కొనసాగిన విచారణ * కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్స్‌పై ప్రశ్నలు
హైదరాబాద్‌లో సీమ ఫ్యాక్షనిజం
6 Jan 2021 10:23 AM GMTహైదరాబాద్‌లో సీమ ఫ్యాక్షనిజం. కిడ్నాప్‌నకు దారి తీసిన భూ వివాదం. రాజకీయాలతో సంబంధం లేని దందా.. ఆళ్ళగడ్డ కత్తులు.. రాత్రి 8 గంటలకు.
హైదరాబాద్ బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కలకలం
6 Jan 2021 1:30 AM GMT* మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్‌రావు అతని సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావు కిడ్నాప్ * కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు * కిడ్నాపర్ల నుండి ముగ్గురిని క్షేమంగా కాపాడిన పోలీసులు
డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
28 Oct 2020 6:58 AM GMTహైదరాబాద్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. బంధువులే హుస్సేన్‌ను కిడ్నాప్ చేయించారని గుర్తించారు పోలీసులు. హుస్సేన్...
డెంటిస్ట్ హుస్సేన్ కిడ్నాప్ కథ సుఖాంతం
28 Oct 2020 4:44 AM GMTహైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో డెంటిస్ట్ హుస్సేన్ కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. విషయం తెలియగానే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నిందితులను...
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డాక్టర్ కిడ్నాప్
27 Oct 2020 4:08 PM GMTహైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డాక్టర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. AP9Y 0031 నెంబర్ కారులో బుర్కా ధరించి వచ్చిన దుండగులు.... డాక్టర్ హుస్సేన్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు.
దీక్షిత్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్!
22 Oct 2020 2:48 PM GMTమహబూబాబాద్ బాలుడు దీక్షిత్ మర్డర్ కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బాలుడు కిడ్నాపైన ఇంటి దగ్గర్నుంచి మర్డర్ జరిగిన ప్రాంతం వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు.
మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం
22 Oct 2020 5:17 AM GMTమహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కేసు విషాదంతమయ్యింది. మహబూబాబాద్ శివారులో దీక్షిత్ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి ...
దీక్షిత్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ.. రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్
21 Oct 2020 7:16 AM GMTమూడు రోజులైనా దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడలేదు. మూడు రోజులుగా గాలిస్తున్నా బాలుడి ఆచూకీ లభించలేదు. ఆదివారం రాత్రి బాలుడిని ఎత్తుకెళ్లిన...
వికారాబాద్‌లో యువతి కిడ్నాప్
27 Sep 2020 4:42 PM GMTగత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా కిడ్నాప్ కేసులు, అలాగే అదృష్యం కేసులు బయటికి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ మహానగరంలో...
నిజామాబాద్ : బాలుని హత్యకేసును చేధించిన పోలీసులు..
29 Aug 2020 6:00 AM GMT Nizamabad police: నిజామాబాద్ లో ఏడాదిన్నర పసి బాలుడి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యలో నాగరాజు నిందితుడిగా తేల్చారు. బాసరకు చెందిన ...