Secunderabad: ప్రియుడి మోజులో పడి భర్తను కిడ్నాప్
Secunderabad: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే కిడ్నాప్ వ్యవహారం చోటు చేసుకుంది
Representational image
Secunderabad: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే కిడ్నాప్ వ్యవహారం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను కిడ్నాప్ చేయించింది భార్య. విడాకుల పత్రాల మీద సంతకాలు చేయించుకొని భర్తను వదిలేసింది. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు, ప్రియుడితో పాటు భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని పోలీసులు రక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Next Story




