వేములవాడలో కిడ్నాపైన బాలుడు సురక్షితం...

Vemulawada: వరంగల్‌లో బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులు...

Shireesha
Published on: 16 May 2022 4:40 PM IST
Vemulawada Kidnapped Boy Safe | Live News Today
X

వేములవాడలో కిడ్నాపైన బాలుడు సురక్షితం...

Vemulawada: వేములవాడలో కిడ్నాపైన బాలుడు కథ సుఖాంతమయ్యింది. వరంగల్‌లో బాలుడి ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. కిడ్నాపర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బాలుడు ఇవాళ ఉదయం తెల్లవారుజామున అదృశ్యమయ్యాడు. కాసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

Shireesha

Shireesha

Next Story