వేములవాడ రాజన్న ఆలయం వద్ద బాలుడు కిడ్నాప్

Vemulawada: 28 రోజుల బాబును అపహరించిన దుండగులు

Rama Rao
Published on: 16 May 2022 12:40 PM IST
Boy Kidnapped at Vemulawada Temple | TS News Today
X

వేములవాడ రాజన్న ఆలయం వద్ద బాలుడు కిడ్నాప్

Vemulawada: రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ ఆలయం వద్ద బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. కరీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని శాంతిన‌గ‌ర్‌కు చెందిన లావ‌ణ్య‌ గ‌త నాలుగు రోజుల నుంచి త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి టెంపుల్ వ‌ద్ద ఉంటోంది. 28రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితురాలు లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

Rama Rao

Rama Rao

Next Story