Afghanistan: కాబుల్‌ ఎయిర్‌పోర్టులో 150 మందిని కిడ్నాప్‌ చేసిన తాలిబన్లు

* ఆఫ్ఘన్‌లో తారాస్థాయికి హింసా కాండ * కిడ్నాప్‌ అయినవారిలో ఎక్కువ మంది భారతీయులు..? * కిడ్నాప్‌ చేసి దాడిచేసిన తాలిబన్లు

Sandeep Reddy
Updated on: 21 Aug 2021 2:43 PM IST
Afghanistan Talibans Kidnapped 150 Members in Kabul Airport
X

కాబుల్‌ ఎయిర్‌పోర్టులో 150 మంది కిడ్నాప్‌ చేసిన తాలిబన్లు (ట్విట్టర్ ఫోటో)

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే హక్కులను కాలరాస్తున్న ఈ ముష్కర ముఠా తాజాగా మరో హింసా కాండకు తెరలేపింది. కాబుల్‌ ఎయిర్‌పోర్టులోని పలువురిని నిర్బంధించింది. సుమారు 150 మందికి పైగా కిడ్నాప్‌నకు గురైనట్టు తెలుస్తోంది. అయితే తాలిబన్లు నిర్బంధించినవారిలో భారతీయులే అధికంగా ఉన్నట్టు సమాచారం. వారిపై దాడిచేసి గాయపర్చినట్టు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story