Nizamabad: నిజామాబాద్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ ఇంకా దొరకని ఆచూకి

Nizamabad: 10 గంటలుగా 20 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు...

Shireesha
Published on: 9 Oct 2021 11:04 AM IST
3 Years Baby Girl Kidnapped in Nizamabad at South India Shopping Mall | Telangana News Today
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ ఇంకా దొరకని ఆచూకి

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో నిన్న కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 10 గంటలుగా 20 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మూడేళ్ల చిన్నారి హనిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.. పాపా ఆచూకి కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.. నవిపేటలో కిడ్నాపర్లు సంచరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story