Home > Bigg Boss Telugu
You Searched For "Bigg Boss Telugu"
Bigg Boss 4 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్.హౌస్ మేట్స్ మధ్య రగడ!
22 Nov 2020 4:10 AM GMT* కంటెస్టెంట్లకు నాగార్జున బంపరాఫర్ * హౌస్‌లో మరోసారి ఫ్యామిలీ ఎపిసోడ్ * అవినాష్ టాప్-2లో ఉండకూడదు-హారిక * అఖిల్, అభి మధ్య మరోసారి వాగ్వాదం * అభితో ఫ్రెండ్షిప్ వద్దనుకున్న సోహైల్ * అవినాష్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు-లాస్య * అవినాష్‌ను వెంటాడిన దురదృష్టం * మెహబూబ్‌కు బదులు మోనాల్ వెళ్లిపోవాల్సింది-అభి * నామినేషన్లో సోహైల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటన
BiggBoss 4 Telugu : మోనాల్ ఏడుపు.. అరియానా అల్లరి.. బిగ్ బాస్ హౌస్ అదిరింది!
20 Nov 2020 3:11 AM GMTBiggBoss 4 Telugu Highlights: * సోహైల్‌ను చూసి ఎమోషనల్ అయిన తండ్రి * ఆకలి గురించి సీక్రెట్ చెప్పిన అరియాణా * ఎమోషన్‌తో ఆడుకోవద్దని బిగ్‌బాస్‌ను హెచ్చరించిన మోనాల్ * అభిజిత్‌కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి *వినిత్ ఎవరో క్లారిటీ ఇచ్చిన అరియానా * మోనాల్ ఎమోషన్‌తో ఆడుకున్న బిగ్‌బాస్ * జై సింగరేణి అంటూ సలీమ్‌కు వీడ్కోలు
బిగ్‌బాస్ షో నుంచి మెహబూబ్ ఎలిమినేట్ : అవినాష్‌పై బిగ్‌బాంబ్
16 Nov 2020 2:49 AM GMTస్నేహం అంటే ప్రాణమిస్తాం అన్న డైలాగులు చాలా విన్నాం. కానీ స్నేహితులే తన ప్రాణమని భావించే వ్యక్తి సోహైల్. ఇప్పటికే అతడికి షాకుల మీద షాకులిస్తున్నాడు...
Bigg Boss 4 Telugu: దీపావళి కానుకలు..నవ్వులు నిషేధం!
14 Nov 2020 3:57 AM GMTBigg Boss 4 Telugu: నవ్వులు నిషేధించి.. అందరికీ బహుమతులు ఇచ్చాడు బిగ్ బాస్!
Bigg Boss 4 Telugu: సీక్రెట్ లు చెప్పిన హౌస్ మేట్స్..లేఖలు పంపిన అఖిల్!
13 Nov 2020 4:23 AM GMT* ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ బిగ్ ఆఫర్ * కంటెస్టెంట్ల ఆప్తుల నుంచి లేఖలు తెప్పించిన బిగ్‌బాస్ * అరియాణా, అవినాష్‌కు ఆప్తుల లేఖ దక్కలేదు * జీవితంలో మిగిలి ఉన్న రహస్యాలను చెప్పాలన్న బిగ్‌బాస్ * తనకంటే ఏడాది చిన్న వ్యక్తితో పెళ్లి చేసుకున్న లాస్య * ప్రేమ, బ్రేకప్ గురించి చెప్పిన హారిక * డ్రంక్ అండ్ డ్రైవ్ రహస్యాన్ని రివీల్ చేసిన సోహైల్
అఖిల్ ఫేక్ ఎలిమినేషన్..? వెక్కివెక్కి ఏడ్చిన సోహైల్, మోనాల్..
12 Nov 2020 2:50 AM GMTబిగ్‌బాస్ రసవత్తరంగా మారింది. హౌస్‌లో స్ట్రాంగ్ ఎవరో తేల్చుకోమ్మంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. దాంతో అందరూ కలిసి అఖిల్ పేరును ఫైనల్ చేశారు. ఇకపై...
Bigg Boss 4 Telugu: నామినేషన్స్ రగడ..హౌస్ మేట్స్ మధ్య చిచ్చు!
3 Nov 2020 3:58 AM GMTBigg Boss 4 Telugu: నోయల్ పెట్టిన మంట ఇంకా బిగ్ బాస్ లో కాగుతూనే ఉంది. అమ్మ రాజశేఖర్..అవినాష్ లు రగిలిపోతూనే ఉన్నారు. ఇక నామినేషన్లలో రచ్చ రచ్చ అయింది.
ట్విస్ట్‌లతో దిమ్మతిరిగేలాచేసిన నాగార్జున
2 Nov 2020 3:08 AM GMTBigg Boss 4 Telugu: ఈవారం బిగ్ బాస్ నుంచి నోయల్ అనారోగ్యకారణాలతో బయటకు వెళ్ళిపోయాడు. దీంతో హౌస్ లో పదిమంది మాత్రమె మిగిలాఋ. ఇంకా చాలా సమాయం ఉండడంతో ఈ ఆదివారం హౌస్ నుంచి ఎవరినీ ఎలిమినెట్ చేయలేదు.
Bigg Boss 4 Telugu: హౌస్‌లో ''ఆడవాళ్లకు మాత్రమే'' కెప్టెన్సీ టాస్క్
30 Oct 2020 6:30 AM GMTBigg Boss 4 Telugu: నోయల్ అనారోగ్యంతో బయటకు వెళ్ళిపోయాడు.. అరియానా 9 వ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా ఎంపిక అయింది.
పంచాయితీకి దారి తీసిన అల్లరి పనులు
29 Oct 2020 3:35 AM GMTBigg Boss 4 telugu: బిగ్ బాస్ బేబీ కేర్ టాస్క్ రచ్చ రచ్చగా ముగిసింది. అభిజిత్ హారిక తొ గొడవ పడ్డాడు. మాస్టర్..హారిక ల మధ్య చాక్లెట్ వివాదం చినికి చినికి గాలివాన అయింది.
Bigg Boss 4 Telugu: అవినాష్ కి మోనాల్ ముద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న అమ్మరాజశేఖర్!
28 Oct 2020 3:28 AM GMTBigg Boss 4 Telugu: అమ్మ రాజశేఖర్ తనను నామినేట్ చేశారని ఏడుస్తుంటే.. ఉప్పు నిప్పుల్లా మారిన అఖిల్-అభిజీత్ లు అకస్మాత్తుగా స్నేహితులు అయిపోయారు. దీంతో మోనాల్ అవినాష్ కు ముద్దు పెట్టి కొత్త స్నేహం ప్రారంభించింది. మరి బిగ్ బాస్ హౌస్ అంటే అంతే!
50 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ సీజన్-4
27 Oct 2020 5:48 AM GMTబిగ్ బాస్ సీజన్ 4 తెలుగు 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ వేడిగా సాగింది.