CPI Narayana: బిగ్ బాస్ ప్రోగ్రాంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీఐపీ నారాయణ

CPI Narayana: బిగ్ బాస్ ఓ అట్టర్ ప్లాప్ షో..అసభ్యకర దృశ్యాలకు కేరాఫ్ అడ్రస్

Rama Rao
Published on: 4 March 2022 6:09 PM IST
CIP Narayana Fires on Bigg Boss Program | Telugu Latest News
X

బిగ్ బాస్ ప్రోగ్రాంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీఐపీ నారాయణ

CPI Narayana: బిగ్ బాస్ ప్రోగ్రాంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బిగ్ బాస్ ప్రోగ్రాం ఓ అట్టర్ ప్లాప్ షో అన్నారు. అసభ్యకర దృశ్యాలకు బిగ్ బాస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మండిపడ్డారు. ఒకే గదిలో వందమందిని పంపి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story