VJ Sunny: శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్‌ సీజన్ 5 విజేత సన్నీ

VJ Sunny is the Winner of Bigg Boss Season 5 Visiting  Tirumala
x

శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్‌ సీజన్ 5 విజేత సన్నీ

Highlights

VJ Sunny: వీఐపీ విరామ సమయంలో మొక్కులు తీర్చుకున్న సన్నీ

VJ Sunny: తిరుమల శ్రీవారిని బిగ్‌బాస్ సీజన్ 5 విజేత సన్నీ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది సన్నీకి తీర్థప్రసాదాలను అందజేశారు. తను నటించిన సకలగుణాభిరామ చిత్రం విడుదలకు సిద్దం ఉందని, ఆ చిత్రం సక్సెస్ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు సన్నీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories