Noel Sean: సింగర్‌ నోయెల్‌ ఇంట విషాదం..

Noel Sean: ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ నోయెల్‌ ఇంట్రో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 18 July 2022 12:56 PM IST
Singer Noel Sean Father Passes Away
X

Noel Sean: సింగర్‌ నోయెల్‌ ఇంట విషాదం..

Noel Sean: ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ నోయెల్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్‌ తండ్రి శామ్యూల్ శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నోయెల్‌ ర్యాప్‌ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నోయెల్‌ సింగర్‌గానే కాకుండా నటుడిగానూ పలు సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3లో కంటెస్టెంట్‌గానూ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాడు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story