Narayana: బిగ్‌బాస్‌షో లైసెన్స్ వ్యభిచార గృహం

Narayana: బిగ్‌బాస్‌షోపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం

Rama Rao
Published on: 26 Feb 2022 11:28 AM IST
CPI Narayana Fires on Bigg Boss Show | Telugu Online News
X

బిగ్‌బాస్‌షోపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం

Narayana: బిగ్‌బాస్‌షోపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిగ్‌బాస్‌షో లైసెన్స్ వ్యభిచార గృహం అంటూ అభివర్ణించారు. వంద రోజుల పాటు యువతీ,యువకులను ఓ ఇంట్లో నిర్భందించడమేంటని ప్రశ్నించారు. అన్నమయ్య, రామదాసువంటి సినిమాలు తీసిన వ్యక్తి ఇలాంటి షోలు నిర్వహించడం ఏంటన్నారు.. బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా డిజిటల్ క్యాంపస్ ప్రారంభించామని అందుకోసం యాప్ తయారు చేశామంటున్నారు నారాయణ.

Rama Rao

Rama Rao

Next Story