Raja Singh: బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: షో ద్వారా ఆంధ్ర, తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోంది -రాజాసింగ్

Sandeep Eggoju
Updated on: 29 Nov 2021 3:17 PM IST
Raja Singh: బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్
X

Raja Singh: బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. షో ద్వారా ఆంధ్ర, తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బిగ్‌బాస్ షో పై దృష్టి సారించాలని సీఎం, హోంమంత్రికి రిక్వెస్ట్ చేశారు రాజాసింగ్. కుటుంబ సభ్యులతో కలిసి షో చూడలేని పరిస్థితి ఉందన్నారు. సల్మాన్‌ఖాన్‌ షో లో హిందువుల మనోభావాలను కించపరిచారని వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు తెర తీస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. కమిషన్లు తీసుకుని అధికారులు.. షోలకు అనుమతి ఇస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story