Top
logo

You Searched For "Akkineni Nagarjuna"

హారిక ఓ సంచలనమంటూ బిగ్‌బాస్ కితాబు

18 Dec 2020 6:30 AM GMT
గ్రాండ్‌ ఫినాలే షోకి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. కంటెస్టెంట్లు ఇన్నాళ్లు ఎన్నో టాస్క్‌లను ఆడారు. ఎన్నో కష్టాలను చవి చూశారు. మరొన్ని అడ్డంకులను ఒడిదొడుకులను దాటుకొని చివరకు టాప్‌ 5కి చేరుకున్నారు.

బిగ్ బాస్ ఫైనల్‌ లోకి అడుగు పెట్టిన సోహైల్‌!

13 Dec 2020 5:00 AM GMT
అనంత‌రం అభిజిత్.. అరియానా, హారిక‌, సోహైల్‌కు గ్రీన్‌ థమప్స్‌ ఇచ్చి.., మిగ‌తా ఇద్ద‌రికి డిస్‌లైక్ ఇచ్చాడు. మోనాల్‌ను చూడ‌గానే హైప‌ర్ అనిపించింద‌న్న అభి.. బిగ్‌బాస్ అయిపోయాక ఓసారి గుజ‌రాత్‌కు వెళ్తానన్నాడు.

మోనాల్‌ను ఏడిపించిన అరియానా

9 Dec 2020 1:53 AM GMT
మహారాణి కిరీటం ధరించిన అరియానా ఇంట్లోవాళ్లకు ఓ టాస్క్‌ ఇచ్చింది. నచ్చిన వస్తువు తీసుకొచ్చి.., దానికి సంబంధించిన జ్ఞాప‌కాన్ని పంచుకోవాలని ఆదేశించింది. అలాగే దాన్ని ఇంట్లో నచ్చినవాళ్లకు ఇవ్వాలని చెప్పింది

బిగ్‌బాస్‌ హౌస్‌కు అవినాష్‌ పాదాభివందనం!

7 Dec 2020 5:22 AM GMT
ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి డ్యాన్సులు చేశారు. అవినాష్‌, అరియానా జోడీ రొమాంటిక్‌ డోసు పెంచి మరీ స్టెప్పులేశారు. అటు అభిజిత్‌-హారిక కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించారు.

కంటెస్టెంట్లు అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్!

28 Nov 2020 7:03 AM GMT
బిగ్ బాస్ సీజన్ 4.. 83వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్ విషయానికి వస్తే.. జలజ దెయ్యం ఇంటి సభ్యులతో బాగానే ఆట ఆడుకుంది. అయితే సభ్యుల ప్రదర్శన నిరాశాజనకంగా ఉందంటూ బిగ్ బాస్ ఆగ్రహించాడు.

ఓటీటీలోనే నాగ్ కొత్త సినిమా?

27 Nov 2020 9:28 AM GMT
ధియెటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్న అనుమానం నెలకొంది. దీనితో తెలుగు నిర్మాతలు మాత్రం ఎక్కువగా ధియెటర్లు కంటే ఓటీటీవైపే మొగ్గుచూపుతున్నారు.

సింగిల్ షెడ్యుల్ లోనే నాగ్ 'బంగార్రాజు'

23 Nov 2020 11:31 AM GMT
దీనితో అదే సినిమా టైటిల్ తో మరో సినిమాని ప్లాన్ చేశారు నాగార్జున. గత కొద్ది రోజులుగా స్క్రిప్ట్ పరంగా ఆగుతూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో మొదలు కానుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ లోకి సుమ.. వైల్డ్ కార్డు ఎంట్రీనా? ప్రోమోనా?

8 Nov 2020 9:33 AM GMT
బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ షో అంతగా ఆకట్టుకోకపోవడంతో షో నిర్వాహకులు బాగానే ప్లాన్ చేస్తున్నారు.. దసరా సందర్భంగా హోస్ట్ గా అక్కినేని వారి కోడలు సమంతని తీసుకువచ్చి ఓ ఎపిసోడ్ ని చేయించారు షో నిర్వహకులు..

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా చేయలేనని సమంత ట్విస్ట్?

29 Oct 2020 12:30 PM GMT
కరోనా కాలంలో కమర్షియల్‌ హంగులతో ప్రారంభమైన బిగ్‌బాస్ షో అహో ఓహో అనిపించింది. ఇప్పుడు షో రేటింగ్ పడుతూ లేస్తూ వస్తోంది. కానీ వీకెండ్ రాగానే బెస్ట్ రేటింగ్‌తో దుమ్ము రేపుతోంది.

రేపు మెహబూబ్ విన్నర్ అయినా షాక్ అవ్వొద్దు : కళ్యాణి

13 Oct 2020 3:22 PM GMT
kalyani Interview with HMTV : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పటికి అరుగురు ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ నుంచి గంగవ్వ బయటకు..?

10 Oct 2020 1:32 PM GMT
Bigg Boss 4 Telugu : 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది.. ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ కాగా, ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

ఇరవై నాలుగేళ్లయినా ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. నాగార్జున 'నిన్నే పెళ్ళాడుతా!'

4 Oct 2020 5:15 PM GMT
Akkineni Nagarjuna Ninne Pelladatha: కింగ్ నాగార్జున.. టబు జంటగా కృష్ణవంశీ తెరకెక్కిన్ మ్యూజికల ఎంటర్టైనర్ నిన్నేపెళ్ళాడుతా సినిమాకి 24 ఏళ్లు!