Bangarraju: ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న "బంగార్రాజు"

Bangarraju: ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న "బంగార్రాజు"
Bangarraju: నాగార్జున కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో "సోగ్గాడే చిన్నినాయన" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Bangarraju: ఇప్పటికే 2016లో నాగార్జున కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో "సోగ్గాడే చిన్నినాయన" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్గా "బంగార్రాజు" అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
రమ్యకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు డైలమాలో ఉన్నారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడడంతో బంగార్రాజు సినిమాకి లైన్ క్లియర్ అయింది. సంక్రాంతి సందర్భంగా "బంగార్రాజు" ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ దేశ్ లో 12 కోట్లు సీడెడ్ ప్రాంతంలో ఐదు కోట్లు రేషియో వచ్చినట్టు తెలుస్తోంది. అయితే చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కోట్లు దాటినట్లు సమాచారం. అదృష్టం బాగుండి ఏపీ లో సినిమా టిక్కెట్ రేట్లు కూడా పెరిగితే బంగార్రాజు కలెక్షన్ల పరంగా కూడా సేఫ్ లోకి వెళ్ళినట్టే.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT