చిరంజీవి, సీఎం జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు

Akkineni Nagarjuna Response on Jagan Chiranjeevi Meeting
x

చిరంజీవి, సీఎం జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు

Highlights

Akkineni Nagarjuna: చిరంజీవి, సీఎం జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.

Akkineni Nagarjuna: చిరంజీవి, సీఎం జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వారం క్రితమే జగన్ అపాంట్‌మెంట్ కోరారని ఇవాళ జగన్ చిరంజీవి‌ని ఆహ్వానించారని తెలిపారు. అందరి కోసం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారని చెప్పారు. ఎవరు మాట్లాడినా ఇండస్ట్రీ కోసమేనని నాగ్ అన్నారు. ఇండస్ట్రీ సమస్యలను సీఎం జగన్ దృష్టికి చిరంజీవి తీసుకుని వెళ్తారని చెప్పారు నాగార్జున. బంగార్రాజు సినిమా విడుదల ఉండటం వల్లే చిరంజీవితో కలిసి జగన్ దగ్గరకు వెళ్లలేకపోయినట్లు చెప్పారు నాగార్జున.

Show Full Article
Print Article
Next Story
More Stories