త్వరలో రానున్న బిగ్ బాస్ డిజిటల్ షో.. 24 అవర్స్ షోకు ప్లానింగ్...

Star Maa Head Alok Jain Planning 24 Hours Bigg Boss Digital Show with Akkineni Nagarjuna | Tollywood News
x

త్వరలో రానున్న బిగ్ బాస్ డిజిటల్ షో.. 24 అవర్స్ షోకు ప్లానింగ్...

Highlights

Bigg Boss Digital Show: ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో కనువిందు చేయనున్న సీజన్...

Bigg Boss Digital Show: బిగ్ బాస్ డిజిటల్ సీజన్‌తో హీరో నాగార్జున మరోసారి కనువిందు చేయనున్నారు. 24 గంటల షోకు స్టార్ మా హెడ్ అలోక్ ప్లానింగ్ చేస్తున్నారు. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్న నాగార్జున మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. త్వరలో రానున్న బిగ్ బాస్ డిజిటల్ షో 24 అవర్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కరోనా టైమ్‌లో బిగ్ బాస్ షో దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories