Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అరెస్ట్
Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అరెస్ట్ అయ్యారు.
Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అరెస్ట్
Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అరెస్ట్ అయ్యారు. రాచకొండ పరిధిలో 30 గ్రాముల MDMA సీజ్ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. అందులో ఓ వ్యక్తి టాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని సీపీ తెలిపారు. నైజీరియన్ దగ్గర డ్రగ్స్ కొని అమ్మే ప్రయత్నంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. బెంగళూరులో ఉన్న నైజీరియన్ వ్యక్తితో పరిచయాలు పెంచుకొని.. ఇక్కడ డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పోలీసులు నైజీరియన్ కోసం గాలిస్తున్నారు.