Top
logo

You Searched For "hyderabad"

మీరెప్పుడైనా ఈ ఫైర్ ఫాన్ తిన్నారా?

24 Feb 2020 4:29 AM GMT
మీటా పాన్.. రసగుల్లా పాన్.. స్వీట్ పాన్.. కలకత్తా పాన్ పేరు వినని వారు ఉండరు. వీటన్నింటికి మించి భిన్నంగా యువతలో జోష్ నింపుతోంది

క్వార్టర్ ఇస్తే కరెంట్ పోల్ దిగుతా.. లేదంటే వైర్ తాకి చస్తా..మందుబాబు హల్‌చల్

23 Feb 2020 10:01 AM GMT
ఓ మందుబాబు వినూత్న ఆలోచన చేశాడు. క్వార్టర్ కోసం ఆ ప్రాంతంలోని ప్రజలు, పోలీసులను ఆందోళనకు గురిచేశాడు.

అంతర్జాతీయ అవార్డు అందుకున్న హైదరాబాద్‌ షార్ట్‌ఫిల్మ్‌

23 Feb 2020 7:16 AM GMT
మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఎలా దెబ్బ తీస్తున్నారనే అనే అంశంపై ప్రజలందరి గుండెలకు హత్తుకునే విధంగా చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యుడు సునీల్‌ సత్యవోలు ఓ షార్ట్ ఫిలింను నిర్మించారు.

హైదరాబాద్ మెట్రో వినూత్న ప్రయత్నం.. మెట్లపై కేలరీల వివరాలు...

23 Feb 2020 3:59 AM GMT
ప్రస్తుతం జంక్ ఫుడ్ ప్రభావం వలన చాలా మంది ఫ్యాట్ గా తయారవుతున్నారు. అంతే కాదు వారు ఎక్కువగా కూర్చినే వర్క్ చేయడం వలన క్యాలరీలు కరగకుండా ఇంకా లావయిపోతున్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

23 Feb 2020 3:41 AM GMT
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 3 లోని రాయల్ టిఫిన్ సెంటర్ లోకి దూసుకుపోయింది.

భిక్షాటన చేసే వారికి కేంద్రం గుడ్ న్యూస్...

22 Feb 2020 1:56 PM GMT
పట్టణాల్లో రోజు రోజుకి భిక్షాటన చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. నగరంలోని ప్రధాన కూడల్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటారు.

పనిలేక విమర్శలు చేస్తున్నారు: నిరంజన్‌రెడ్డి

22 Feb 2020 1:21 PM GMT
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందిస్తున్న రైతు బంధు నిధులు రాష్ట్రంలో ఉన్నఅందరి రైతులకు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

Hyderabad: ఆ వార్తలో వాస్తవం లేదు: పోలీస్ శాఖ

22 Feb 2020 1:10 PM GMT
పోలీసు వ్యవస్థపై అసత్య కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని జితేందర్-అడిషనల్ డీజీ మీడియాకు సూచించారు.

Hyderabad: పెరుగుతున్న స్వైన్‌ ఫ్లూ కేసులు

22 Feb 2020 11:02 AM GMT
ఈ మధ్యకాలంలో చైనాలో పుట్టిన కరోనావైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని నగర ప్రజలు ఎంతో భయపడుతున్నారు.

హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్

22 Feb 2020 8:42 AM GMT
హైదరాబాద్ నగర వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్ 1 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయని జలమండలి అధికారులు తెలిపారు.

Gold rate today : పసిడి మిలమిల.. పెరుగుతూనే వస్తున్న ధర

22 Feb 2020 3:24 AM GMT
బంగారం ధర వరుసగా 3వ రోజు పెరుగుతూ పోవడం గమనార్హం. ఈ మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.790 పెరిగింది.

భారత్‌ రానున్న ట్రంప్.. చిలుకూరు ఆలయానికి క్యూ కడుతున్న సాఫ్ట్‌వేర్ భక్తులు

21 Feb 2020 1:23 PM GMT
భారత దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీన వస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో పర్యటించనున్నారు.

లైవ్ టీవి


Share it