T20 World Cup 2026 Highlights IND vs WI: వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం

Update: 2026-03-01 12:40 GMT
Live Updates - Page 5
2026-03-01 14:58 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI: 16వ ఓవర్ పూర్తయ్యేసరికి


విండీస్ స్కోర్: 149/4

పావెల్: 20

హోల్డర్ : 7

బౌలర్: అర్షదీప్ సింగ్ : ఈ ఓవర్: 24 పరుగులు 

2026-03-01 14:51 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI: 15వ ఓవర్ పూర్తయ్యేసరికి

విండీస్ స్కోర్: 125/4

పావెల్: 3

హోల్డర్ : 6

బౌలర్: హార్దిక్ పాండ్య : ఈ ఓవర్: 6పరుగులు  1 వికెట్ 

2026-03-01 14:47 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI

నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్.. రూథర్ ఫర్డ్ అవుట్ .  15వ ఓవర్ మొదటి బాల్ కి వికెట్ తీసిన హార్దిక్ పాండ్య 

2026-03-01 14:42 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI: 14వ ఓవర్ పూర్తయ్యేసరికి

విండీస్ స్కోర్: 119/3

పావెల్: 3

రూథర్ ఫర్డ్ : 14

బౌలర్: వరుణ్ చక్రవర్తి : ఈ ఓవర్: 6 పరుగులు.. 

2026-03-01 14:37 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI: 13వ ఓవర్ పూర్తయ్యేసరికి

విండీస్ స్కోర్: 113/3

పావెల్: 1

రూథర్ ఫర్డ్ : 10

బౌలర్: అక్షర్ పటేల్ : ఈ ఓవర్: 10

2026-03-01 14:34 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI: పన్నెండో ఓవర్ పూర్తయ్యేసరికి

విండీస్ స్కోర్: 103/3

పావెల్: 0

రూథర్ ఫర్డ్ : 1

బౌలర్: జస్ప్రీత్ బుమ్రా : ఈ ఓవర్: 4 పరుగులు.. రెండు వికెట్లు   

2026-03-01 14:32 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI

మూడో వికెట్ కోల్పోయిన విండీస్. 40 పరుగులు చేసిన ఛేజ్ అవుట్ 

2026-03-01 14:29 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI

రెండో వికెట్ కోల్పోయిన విండీస్ . .

బుమ్రా బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చిన హిట్మేయర్..

27 పరుగులు చేసిన హిట్మేయర్ 

2026-03-01 14:26 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI: పదకొండో ఓవర్ పూర్తయ్యేసరికి


విండీస్ స్కోర్: 99/1

హిట్మేయర్ : 25

ఛేజ్ : 39

బౌలర్: వరుణ్ చక్రవర్తి : ఈ ఓవర్: 17

2026-03-01 14:22 GMT

T20 World Cup 2026 Live Updates IND vs WI: పదో ఓవర్ పూర్తయ్యేసరికి

T20 World Cup 2026 Live Updates IND vs WI: పదో ఓవర్ పూర్తయ్యేసరికి

విండీస్ స్కోర్: 82

హిట్మేయర్ : 9

ఛేజ్ : 38

బౌలర్: హార్దిక్ పాండ్య : ఈ ఓవర్: 7 పరుగులు 

Tags:    

Similar News