T20 World Cup 2026 Highlights IND vs WI: వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం
T20 World Cup 2026 Live Updates IND vs WI : ఇషాన్ కిషన్ అవుట్
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఇషాన్ కిషన్ అవుట్
10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్
T20 World Cup 2026 Live Updates IND vs WI: మూడో ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 29/1
అభిషేక్ శర్మ : 10 (అవుట్)
సంజూ శాంసన్ : 19
భారత్ విజయానికి 17 ఓవర్లలో 167 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI
మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా . . అభిషేక్ శర్మ అవుట్
10 పరుగులు చేసిన అభిషేక్
T20 World Cup 2026 Live Updates IND vs WI: రెండో ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 12/0
అభిషేక్ శర్మ : 10
సంజూ శాంసన్ : 1
భారత్ విజయానికి 18 ఓవర్లలో 184 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI: పూర్తిగా విండీస్ ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
పూర్తయిన విండీస్ ఇన్నింగ్స్
నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసిన విండీస్
ఐదో వికెట్ కి పావెల్ , హోల్డర్ అద్భుత భాగస్వామ్యం
భారీ స్కోరుతో టీమిండియాకు ఛాలెంజ్ విసిరిన వెస్టిండీస్
T20 World Cup 2026 Live Updates IND vs WI: 20వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 195/4
పావెల్: 34
హోల్డర్ : 37
బౌలర్: జస్ప్రీత్ బుమ్రా : ఈ ఓవర్: 14పరుగులు
T20 World Cup 2026 Live Updates IND vs WI: 19వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 181/4
పావెల్: 28
హోల్డర్ : 30
బౌలర్: అర్షదీప్ సింగ్ : ఈ ఓవర్: 6పరుగులు
T20 World Cup 2026 Live Updates IND vs WI: 18వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 175/4
పావెల్: 27
హోల్డర్ : 26
బౌలర్: జస్ప్రీత్ బుమ్రా : ఈ ఓవర్: 12పరుగులు
T20 World Cup 2026 Live Updates IND vs WI: 17వ ఓవర్ పూర్తయ్యేసరికి
విండీస్ స్కోర్: 163/4
పావెల్: 21
హోల్డర్ : 20
బౌలర్: వరుణ్ చక్రవర్తి : ఈ ఓవర్: 14 పరుగులు