T20 World Cup 2026 Highlights IND vs WI: వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం
T20 World Cup 2026 Live Updates IND vs WI: 12వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 104/3
తిలక్ వర్మ : 2
సంజూ శాంసన్ : 58
భారత్ విజయానికి 8 ఓవర్లలో 92 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI: 11వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 101/3
తిలక్ వర్మ : 1
సంజూ శాంసన్ : 56
భారత్ విజయానికి 9 ఓవర్లలో 95 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI: సూర్యకుమార్ యాదవ్ అవుట్
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
18 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ అవుట్
T20 World Cup 2026 Live Updates IND vs WI: 10వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 98/2
సూర్యకుమార్ : 18
సంజూ శాంసన్ : 54
భారత్ విజయానికి 10 ఓవర్లలో 98 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI
సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
26 బంతుల్లో 53 పరుగులు చేసిన సంజూ
T20 World Cup 2026 Live Updates IND vs WI: 9వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 91/2
సూర్యకుమార్ : 17
సంజూ శాంసన్ : 48
భారత్ విజయానికి 11 ఓవర్లలో 105 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI: 8వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 78/2
సూర్యకుమార్ : 16
సంజూ శాంసన్ : 36
భారత్ విజయానికి 12 ఓవర్లలో 118 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI: ఏడో ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 67/2
సూర్యకుమార్ : 11
సంజూ శాంసన్ : 30
భారత్ విజయానికి 13 ఓవర్లలో 129 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI: ఆరో ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 53/2
సూర్యకుమార్ : 3
సంజూ శాంసన్ : 24
భారత్ విజయానికి 14 ఓవర్లలో 143 పరుగులు కావాలి
T20 World Cup 2026 Live Updates IND vs WI: ఐదో ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 45/2
సూర్యకుమార్ : 1
సంజూ శాంసన్ : 20
భారత్ విజయానికి 15 ఓవర్లలో 151 పరుగులు కావాలి